ఫ్లిప్ కార్ట్ యొక్క Bhachat Dhamaal sale మరొకసారి వచ్చింది. ఈ అప్ కమింగ్ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఈసేల్ నుండి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టీవీలు మరియు యాక్ససరీస్ పైన మంచి డీల్స్ కూడా అందుకోవచ్చు. ఈ సేల్ మార్చ్ 4 నుండి మార్చ్ 6వ తేదీ వరకూ జరగనుంది. అలాగే, ఈ సేల్ నుండి బ్యూటీ ప్రోడక్ట్స్ మరియు బ్రాండెడ్ బూట్లు మరియు కిచెన్ సామానులను కూడా డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
ఈ సేల్ నుండి ఎంపిక చేసిన కొన్ని టీవీలు, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన గరిష్టంగా 70% వరకూ డిస్కౌంట్ ను పొందవచ్చు అని Flipkart ప్రకటించింది. వీటిలో, ఫిట్ నెస్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్, ట్రిమ్మర్లు, ఫోన్ కవర్లు, ఛార్జర్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. మొబైల్ విభాగంలో కూడా టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పైన డిస్కౌంట్ లను మరియు మరిన్ని ఆఫర్లను కూడా ఇవ్వనున్నట్లు చెబుతోంది .
ఇక మరిన్ని డీల్స్ విషయానికి వస్తే, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి 8 గంటల వరకు ధమాల్ డీల్స్ అఫర్ ద్వారా కొత్త ప్రోడక్ట్ డీల్స్ ను అందిస్తుంది. అలాగే, Loot Bazaar మరియు Combo Deals వంటి మరిన్ని డీల్స్ ను కూడా ఈ సేల్ నుండి అందిస్తోంది. ముఖ్యంగా, ఈ సేల్ నుండి ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చనిటీజ్ చేస్తోంది
Big Bachat Dhamaal నుండి ఉచిత డెలివరీ మరియు సులభమైన రిటర్న్స్ గురించి పేర్కొంది.