Flipkart సేల్ నుండి వాషింగ్ మెషిన్స్ పైన భారీ డీల్స్: 7 వేలకే వాషింగ్ మెషీన్స్

HIGHLIGHTS

వాషింగ్ మెషిన్ కొనాలని చేస్తున్నవారికి శుభవార్త

Flipkart Shop From Home Days సేల్ నుండి డీల్స్

మీ ఫ్యామిలీకి సరిపడిన టాప్ లోడ్ సెమీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్

Flipkart సేల్ నుండి వాషింగ్ మెషిన్స్ పైన భారీ డీల్స్: 7 వేలకే వాషింగ్ మెషీన్స్

వాషింగ్ మెషిన్ కొనాలని చేస్తున్నవారికి శుభవార్త. ఈరోజు నుండి మొదలైన Flipkart Shop From Home Days సేల్ నుండి చాలా బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్ మంచి డిస్కౌంట్ ధరలతో అమ్ముడవుతున్నాయి. మీ ఫ్యామిలీకి సరిపడిన టాప్ లోడ్ సెమీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ ను కేవలం 7 వేల రూపాయల కంటే తక్కువ ధరకే కావాలనుకుంటే, ఈ క్రింద ఆఫర్లను పరిశీలించండి. మీకు నచ్చిన వాషింగ్ మెషిన్ ను నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అంతేకాదు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా EMI అఫర్ ద్వారా కనుక ఈ వాషింగ్ మెషీన్స్ కొనుగోలు చేస్తే 10% తగ్గింపు కూడా అధనంగా లభిస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఆ బెస్ట్ వాషింగ్ మెషిన్ ఆఫర్లేమిటో చూసేయండి.                        

Intex 6.2 kg Semi Automatic Top Load

MRP  : Rs . 9,000

అఫర్ ధర :Rs .6,790 (Buy Here)

1320 rpm సామర్హ్ద్యం గల ఈ Intex వాషింగ్ మెషిన్ స్పిన్ ఎయిర్ డ్రై తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 9000 రూపాయలుగా ఉండగా.  Flipkart Shop From Home Days సేల్ ద్వారా అందించిన 24% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 6,790 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది.

MarQ By Flipkart 6 kg 5 Star Rating

MRP  : Rs . 10,010

అఫర్ ధర :Rs .6,990 (Buy Here)

1350 rpm సామర్హ్ద్యం గల ఈ MarQ By Flipkart వాషింగ్ మెషిన్ స్పిన్ డ్రై  తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 10,010 రూపాయలు. అయితే, ఈరోజు నుండి మొదలైన Flipkart Shop From Home Days సేల్ ద్వారా అందించిన 30% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 6,990 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది.

CANDY 6.5 kg Semi Automatic

MRP  : Rs . 10,200

అఫర్ ధర :Rs .6,990 (Buy Here)

గరిష్టంగా 1300 rpm సామర్థ్యం గల ఈ CANDY వాషింగ్ మెషిన్ 2 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .10,200 రూపాయలు. ఈరోజు నుండి మొదలైన Flipkart Shop From Home Days సేల్ ద్వారా అందించిన 31% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 6,990 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది.

Thomson 6.5 kg 5 Star Rating

MRP  : Rs . 9,999

అఫర్ ధర :Rs .7,090 (Buy Here)

700 rpm సామర్థ్యం గల ఈ MarQ by Flipkart  వాషింగ్ మెషిన్ 10 వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .15,499 రూపాయలు. అయితే, Flipkart Shop From Home Days సేల్ ద్వారా అందించిన 29% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 7,090 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo