Flipkart Sale నుండి 1.5 Ton Split AC ల పైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

2024 సమ్మర్ కోసం Flipkart Sale ను అనౌన్స్ చేసింది.

Summer Festive Days Sale పేరుతో ఫ్లిప్ కార్ట్ తీసుకు వచ్చిన ఈ సేల్ మొదలయ్యింది

ఈ సేల్ నుండి 1.5 Ton Split AC ల పైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది

Flipkart Sale నుండి 1.5 Ton Split AC ల పైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

2024 సమ్మర్ కోసం Flipkart Sale ను అనౌన్స్ చేసింది. Summer Festive Days Sale పేరుతో ఫ్లిప్ కార్ట్ తీసుకు వచ్చిన ఈ సేల్ నిన్నటి నుండి మొదలయ్యింది. మార్చి 17వ తేదీ నుండి మార్చి 23వ తేదీ వరకూ ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ నుండి లేటెస్ట్ 1.5 Ton Split AC ల పైన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది. ఈ సమ్మర్ కోసం మంచి స్ప్లిట్ ఏసీ ని బడ్జెట్ ధరలో అందుకోవాలని చూస్తున్న వారికి మంచిది డీల్స్ ఈ సేల్ నుండి అందుబాటులో ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Sale best 1.5 Ton Split AC Deals

ఫ్లిప్ కార్ట్ సమ్మర్ ఫెస్టివ్ డేస్ సేల్ నుండి చాలా ఏసీ ల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. అయితే, వాటిలో బెస్ట్ డీల్స్ మరియు డిస్కౌంట్ లతో లభిస్తున్న బ్స్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ డీల్స్ ను ఈరోజు చూడనున్నాము.

MarQ by Flipkart 2024 Range 1.5 Ton

ఆఫర్ ధర : రూ. 28,490

MarQ by Flipkart 2024 Range 1.5 Ton 3 Star AC
MarQ by Flipkart 2024 Range 1.5 Ton 3 Star AC

ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు ఈ 3 స్టార్ 1.5 టన్ ఏసీ ఈరోజు 44% డిస్కౌంట్ తో కేవలం రూ. 28,490 డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఇది 4-in-1 Convertible ఏసీ మరియు Copper కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. SBI Credit Card EMI ఆప్షన్ తో ఈ ఏసీ కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Also Read: Jio New Plans: IPL 2024 కోసం రెండు కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో.!

ONIDA Convertible 5-in-1 Cooling 1.5 Ton 3 Star

ఆఫర్ ధర : రూ. 28,990

ONIDA Convertible 5-in-1 Cooling 1.5 Ton 3 star AC
ONIDA Convertible 5-in-1 Cooling 1.5 Ton 3 star AC

ఒనిడా యొక్క ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 38% డిస్కౌంట్ తో రూ. 28,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఏసీ 5-in-1 Cooling ఫీచర్స్ తో వస్తుంది మరియు Copper కండెన్సర్ కాయిల్ తో ఉంటుంది. ఈ ఏసీ పైన కూడా SBI Credit Card EMI పైన 10% డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.

Godrej 5-In-1 Convertible 1.5 Ton 3 Star

ఆఫర్ ధర : రూ. 30,990

Godrej 5-In-1 1.5 Ton Split AC
Godrej 5-In-1 1.5 Ton Split AC

గోద్రెజ్ యొక్క ఈ ఏసీ 5-In-1 Convertible ఫీచర్ తో వస్తుంది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి రూ. 30,990 ఆఫర్ రేటుకే లభిస్తోంది. ఈ ఏసీ హెవీ టెంపరేచర్ లో కూడా మంచి కూలింగ్ అందించ గలదని గోద్రెజ్ చెబుతోంది. ఈ ఏసీ పైన కూడా SBI Credit Card EMI పైన 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo