Flipkart Sale 2025: రిపబ్లిక్ డే కోసం భారీ ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ అనౌన్స్ చేసింది. Monumental Sale పేరుతో ఈ అప్ కమింగ్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అనేక ప్రొడక్ట్స్ పై భారీ ఆఫర్లు మరియు డీల్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ అప్ కమింగ్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale 2025:
ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ ‘Monumental Sale’ జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ Plus మెంబర్స్ కి ఈ సేల్ ఒకరోజు ముందు, అంటే జనవరి 13 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సేల్ నుంచి రష్ అవర్ డీల్స్ మరియు టిక్ టాక్ డీల్స్ తో పాటు కొత్త ప్రొడక్ట్స్ పై మరింత డిస్కౌంట్ అందుకునే అవకాశం ఉంది.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించనున్న ఆఫర్స్ తో కూడిన విష్ లిస్ట్ తో ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ని అందించింది. ఈ సేల్ నుంచి ల్యాప్ టాప్స్, కెమెరాలు, స్మార్ట్ వాచ్ లు మరియు స్మార్ట్ టీవీల పియా గొప్ప డీల్స్ అందిస్తుందని చెబుతోంది.
ఈ ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ నుంచి స్మార్ట్ టీవీ లపై బిగ్ డీల్స్ ఆఫర్ చేయబోతోందని అర్ధం అవుతోంది. అంటే, ఈ అప్ కమింగ్ సేల్ నుంచి స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్ తో అందుకోవచ్చు. ఇది కాకుండా సేల్ నుంచి రూ. 899 రూపాయల మినిమం ప్రైస్ నుంచి స్మార్ట్ వాచ్ లను అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఇది కాకుండా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మరియు హోమ్ అండ్ కిచెన్ ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ అందుకోవచ్చని చెబుతోంది.