ఫ్లిప్ కార్ట్ Cooling Days సేల్ నుంచి జబర్దస్త్ Air Cooler డీల్స్ ప్రకటించింది.!
Cooling Days సేల్ నుంచి జబర్దస్త్ Air Cooler డీల్స్ అందించింది
ఈ సేల్ నుంచి జబర్దస్త్ కూలర్ డీల్స్ అందించింది
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ చూడవచ్చు
ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన Cooling Days సేల్ నుంచి జబర్దస్త్ Air Cooler డీల్స్ అందించింది. 2026 సమ్మర్ కోసం తీసుకొచ్చిన ఈ సేల్ నుంచి ఈ జబర్దస్త్ కూలర్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి డిజర్ట్ ఎయిర్ కూలర్లు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. కొత్త ఎయిర్ కూలర్ కొనాలని ఎదురు చూస్తున్న వారు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ చూడవచ్చు.
SurveyCooling Days Sale Air Cooler Deals
ఈరోజు చాలా ఎయిర్ కూలర్లు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. అయితే, బడ్జెట్ ధరలో బిగ్ ట్యాంక్ మరియు ఎక్కువ గాలిని అందించే పవర్ ఫుల్ ఫ్యాన్ కలిగిన కూలర్లు కొన్నే ఉన్నాయి. వాటిలో రెండు బెస్ట్ ఎయిర్ కూలర్లు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు డీల్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాము.
Crompton 75 L Desert Air Cooler
ఈ క్రాంప్టన్ 75 లెటర్ డిజర్ట్ కూలర్ ఈరోజు ఫ్లిప్ కార్ సేల్ నుంచి 45% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,499 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ కూలర్ ను HDFC క్రెడిట్ కార్డ్ తో యూజర్లకు రూ. 950 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ కూలర్ మీకు కేవలం రూ. 8,549 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ కూలర్ పవర్ ఫుల్ ఫ్యాన్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మరియు హానీ కొంమ్బ్ పాడ్స్ తో చల్లని గాలి అందిస్తుంది.

BAJAJ 90 L Desert Air Cooler
ఈ బజాజ్ 90 లీటర్ డిజర్ట్ ఎయిర్ కూలర్ ఫ్లిప్ కార్ సేల్ నుంచి ఈరోజు 40% బిగ్ డిస్కౌంట్ తో రూ. 10,499 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ కూలర్ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఎయిర్ కూలర్ కేవలం రూ. 9,499 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ కూలర్ పవర్ ఫుల్ ఫ్యాన్, బిగ్ వాటర్ ట్యాంక్ హానీ కొంమ్బ్ పాడ్స్ మరియు పెద్ద ఐస్ ఛాంబర్ తో వస్తుంది.
Also Read: Samsung Galaxy A57 5G మరియు Galaxy A37 5G రెండు ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్.!
ఈ రెండు పవర్ ఫుల్ ఎయిర్ కూలర్లు కూడా మంచి రేటింగ్ మరియు మంచి రివ్యూలు ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి అందుకున్నాయి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile