flipkart announced big discount offers on Air Coolers from big bachat days sale
Flipkart బిగ్ బచాత్ డేస్ సేల్ ను ఈరోజు నుసి ప్రారంభించింది. ఫస్ట్ డే సేల్ నుంచి రోజు Air Coolers పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. 2026 సమ్మర్ కోసం కొత్త ఎయిర్ కూలర్ కొనడానికి చూసే యూజర్లు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఎయిర్ కూలర్ డీల్స్ ని పరిశీలించవచ్చు.
ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి బిగ్ బచాత్ డేస్ సేల్ ప్రారంభించింది మరియు ఈ సేల్ మే 3వ తేదీ వరకు నడుస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు ఎయిర్ కూలర్లు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. వాటిలో మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బిగ్ డెజర్ట్ ఎయిర్ కూలర్ డీల్స్ ఇక్కడ అందించాము.
సాన్సుయి లేటెస్ట్ గా విడుదల చేసిన 80 లీటర్ల డెజర్ట్ ఎయిర్ కూలర్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ 40% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ ఎయిర్ కూలర్ 4 వైపులా గాలిని అందించే ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ కూలర్ 5 కిలోల ఐస్ ఛాంబర్ మరియు పై నుండి నీటిని ఈజీగా నింపుకునే ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఎయిర్ కూలర్ రిమోట్ కంట్రోల్ మరియు యాంబియంట్ టెంపరేచర్ డిస్ప్లే తో వస్తుంది. ఈ కూలర్ హానీ కోంబ్ ప్యాడ్స్ తో వస్తుంది.
ఈ కూలర్ థామ్సన్ ఇండియాలో లేటెస్ట్ విడుదల చేసింది. అయితే, ఈ కూలర్ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ కూలర్ ఈ ప్రైస్ లో హెవీ వాటర్ స్టోరేజ్ కలిగిన బెస్ట్ కూలర్ గా నిలుస్తుంది. ఇందులో హెవీ ఎయిర్ మోటర్ ఉంటుంది. ఇది ఏకంగా 60 మీటర్ల వరకు గాలిని విసురుతుంది. అంతేకాదు, ఇందులో చల్లని గాలి కోసం బాగా మందమైన హానీ కోంబ్ పాడ్స్ ఉంటాయి.
Also Read: Sony Dolby Soundbar పై భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ఇది కూలర్ విభాగంలో చాలా సంవత్సరాల అనుభవం కలిగిన కెన్ స్టార్ అందించిన కూలర్. ఈ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ కూలర్ ను 55% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ కూలర్ 5 స్టార్ ఎనర్జీ సేవింగ్ ఫీచర్ తో వచ్చింది మరియు ఈ ఫీచర్ కలిగిన మొదటి కూలర్ ఇదే అని కూడా కంపెనీ చెబుతోంది. ఇది స్టైలిష్ డిజైన్ లో కూడా ఉంటుంది. ఈ కూలర్ 5 సంవత్సరాల వారెంటీ తో వస్తుంది. ఇందులో హైడ్రో డెన్స్ హానీ కోంబ్ ప్యాడ్స్, మంచి డబుల్ బేరింగ్ ఫ్యాన్ మరియు సబ్ మెర్సిబుల్ వాటర్ మోటార్ ఉంటాయి.