Digit.in
  • న్యూస్
  • ఫీచర్స్
  • How to
  • విసువల్ స్టోరీస్
  • English
  • Hindi
  • Tamil
  • Kannada
  • Telugu
  • Malayalam
  • Bangla
  • Marathi
Login / Register is disabled Login
Home » News » General » EPFO 3.0: మరింత వేగవంతమైన సేవల కోసం కొత్త సర్వీస్.. UPI తో కూడా విత్ డ్రా అవకాశం.!

EPFO 3.0: మరింత వేగవంతమైన సేవల కోసం కొత్త సర్వీస్.. UPI తో కూడా విత్ డ్రా అవకాశం.!

By Raja Pullagura | Updated on 29-Aug-2025
Add DIGIT as a preferred source
Follow Us on Google News Follow Us
HIGHLIGHTS

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ ఎంప్లాయిస్ కోసం కొత్త అప్డేట్ తీసుకొస్తోంది

వేగవంతమైన సేవలు అందించడానికి ఈ కొత్త అప్డేట్ ను తీసుకురావడానికి పని చేస్తోంది

PF అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం చాలా సులభం అవుతుంది

EPFO 3.0: మరింత వేగవంతమైన సేవల కోసం కొత్త సర్వీస్.. UPI తో కూడా విత్ డ్రా అవకాశం.!
Raja Pullagura Raja Pullagura
29-Aug-2025

EPFO 3.0: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ ఎంప్లాయిస్ కోసం కొత్త అప్డేట్ తీసుకొస్తోంది. ఎంప్లాయిస్ కి మరింత సురక్షితమైన మరియు వేగవంతమైన సేవలు అందించడానికి ఈ కొత్త అప్డేట్ ను తీసుకురావడానికి పని చేస్తోంది. అదే, ఈపిఎఫ్ 3.0 కొత్త అప్డేట్ మరియు ఇది త్వరలోనే వస్తుందని కొత్త నివేదికలు చెబుతున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

EPFO 3.0: ఎప్పుడు వస్తుంది?

ఎంప్లాయిస్ కు మరింత వేగవంతమైన సేవలు అందించడానికి వీలుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ వేగవంతమైన సర్వీసులతో కూడిన కొత్త అప్డేట్ ని అందించడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త సర్వీసుల కోసం టిసిఎస్, విప్రో మరియు ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ టెక్ సంస్థలను కూడా ఎంపిక చేసింది. ఈ సంస్థలు కొత్త మరియు వేగవంతమైన సర్వీస్ లు అందించడానికి దోహదం చేస్తాయి.

EPFO 3.0

వాస్తవానికి, రెండు నెలల క్రితమే ఈ సర్వీసులు అందుబాటులోకి రావాల్సి ఉండగా, కొన్ని టెక్ సమస్యల కారణంగా ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు వచ్చిన ఒక కొత్త నివేదిక ద్వారా ఈ పనులు చివరి దశకు చేరుకున్నట్లు మరియు త్వరలోనే ఈ కొత్త అప్డేట్ రిలీజ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ అధికారిక ప్రకటన తర్వాత ఇది క్లియర్ అవుతుంది.

కొత్త అప్డేట్ తో ఎలాంటి సర్వీస్ లు అందుతాయి?

కొత్త అప్డేట్ తో వేగవంతమైన కొత్త సర్వీసులు అందుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా PF అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే, కొత్త అప్డేట్ తో యూపీఐ ద్వారా పేమెంట్ నేరుగా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇదే కాదు ATM ద్వారా కూడా అమౌంట్ ను అకౌంట్ నుంచి ఉపసంహరించుకోవచ్చు. ఇలా చేయడానికి ఎంప్లాయిస్ Aadhaar – UAN తో బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేసి ఉండాలి గుర్తుంచుకోండి.

అలాగే, క్లెయిమ్స్ మరియు వ్యక్తిగత వివరాల సవరణ (పేరు, చిరునామా, మొదలైనవి) వంటి వాటి కోసం ఎదురు చూసే పని లేకుండా కేవలం OTP ద్వారా సరి చేసుకోవచ్చు. అంతేకాదు, డెత్ క్లెయిమ్ కోసం గార్డియన్ సర్టిఫికెట్ అవసరం ఉండదు.

Also Read: Moto Buds BASS బడ్స్ ని Dolby Atmos తో చవక ధరలో లాంచ్ చేసిన మోటోరోలా.!

త్వరలో రానున్న అప్డేట్ ప్రస్తుతం ఈపీఎఫ్ అవలంభిస్తున్న పలు విధానాలకు డిజిటల్ అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పటికే దేశంలో అనేక డిజిటల్ సేవలు అందించిన ప్రభుత్వం, ఇప్పుడు ఈపీఎఫ్ విభాగంలో కూడా ఇదే పద్దతి కోసం ఈ చర్యలు చేపట్టింది. ఈ కొత్త అప్డేట్ అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయిస్ కి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Latest Article
సాధారణ సౌండ్ బార్ రేటుకే Sony Dolby సౌండ్ బార్ అందుకోండి.. ఆఫర్ ఎక్కడ లభిస్తుందంటే.! సాధారణ సౌండ్ బార్ రేటుకే Sony Dolby సౌండ్ బార్ అందుకోండి.. ఆఫర్ ఎక్కడ లభిస్తుందంటే.!
Lava Virat Curve: మార్కెట్ ను షేక్ చేసే కొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన లావా.! Lava Virat Curve: మార్కెట్ ను షేక్ చేసే కొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన లావా.!
5.2 Dolby సౌండ్ బార్ ని అతి చవక EMI తో అతి చవక ధరలో అందుకోండి.! 5.2 Dolby సౌండ్ బార్ ని అతి చవక EMI తో అతి చవక ధరలో అందుకోండి.!
Vinayaka Chavithi పండుగ విషెస్ మరియు ఇమేజస్ తెలుగులో అందించాము.. మీకు నచ్చిన వారికి చేయవచ్చు.! Vinayaka Chavithi పండుగ విషెస్ మరియు ఇమేజస్ తెలుగులో అందించాము.. మీకు నచ్చిన వారికి చేయవచ్చు.!
వినాయక చవితి స్పెషల్: క్రియేటివ్ గణపతి బప్పా ఇమేజ్ క్రియేషన్ కోసం బెస్ట్ AI Image prompts తెలుగులో అందించాము.! వినాయక చవితి స్పెషల్: క్రియేటివ్ గణపతి బప్పా ఇమేజ్ క్రియేషన్ కోసం బెస్ట్ AI Image prompts తెలుగులో అందించాము.!
Most Searched Mobile Phones
  • Best Phones Under 10000
  • Best Phones Under 20000
  • Best Phones Under 30000
  • Upcoming Phones in 2026
  • Latest Mobile Phones
Latest Phones
  • Google Pixel 11
  • Google Pixel 11 Pro
  • Google Pixel 11 Pro XL
  • Samsung Galaxy Z Flip 8
  • Samsung Galaxy Z Fold 8
Mobile Recharge Plans
  • Airtel Recharge Plans
  • BSNL Recharge Plans
  • Reliance JIO Recharge Plans
  • VI Recharge Plans
Telugu Tech News
  • EPFO ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
  • Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
  • Jio, Airtel ని మించిన ఫ్రీ ఆఫర్ తెచ్చిన BSNL టెలికాం.!
  • Vivo V60 టాప్ 5 ఫీచర్స్ అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
  • icon
  • icon
  • icon
  • icon
SUBSCRIBE Subscribe for the industry's biggest tech news
Enter your email to get notified about our new solutions
By submitting your email, you agree to our
Terms and Privacy Notice.
CONNECT WITH US
  • icon Times Center, FC-6, 1st Floor, Sector 16A, Film City, Noida - 201301
  • icon (+91-120-6776999)
    (1800 121 0005)
  • icon Suggestion: editor@digit.in
    Business: business@digit.in
    Website: sales@digit.in
© 2026 Digit.in, All rights reserved
  • icon
  • icon
  • icon
  • icon
icon
  • About Us
  • Contact Us
  • Advertise with us
  • Regulatory
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
© 2026 Digit.in, All rights reserved
Digit.in
Logo
Digit.in
Logo