EPF గుడ్ న్యూస్: ఇల్లు కదలకుండ EPF సెటిల్మెంట్ పొందండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 16 Sep 2021
HIGHLIGHTS
  • ఒక్క అప్లికేషన్ తో EPF సెటిల్

  • మీ EPF సెటిల్మెంట్ ఆటొమ్యాటిగ్గా అయిపోతుంది

  • ఆన్లైన్లో సింపుల్ గా చెయ్యవచ్చు

EPF గుడ్ న్యూస్: ఇల్లు కదలకుండ EPF సెటిల్మెంట్ పొందండి
EPF గుడ్ న్యూస్: ఇల్లు కదలకుండ EPF సెటిల్మెంట్ పొందండి

ఎంప్లాయిస్ తమ EPF క్లెయిమ్ చెయ్యడానికి EPFO చుట్టూ తిరగవలసి వచ్చేది. కానీ, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్ లోనే పనులు జరిగిపోతున్నాయి. EPF క్లెయిమ్ కోసం కేవలం ఒక్క అప్లికేషన్ ఇస్తే చాలు. మీ EPF సెటిల్మెంట్ ఆటొమ్యాటిగ్గా అయిపోతుంది. మరి ఇటివంటి సులభమైన పద్దతి గురించి మీకు తెలుసా?. ఒక వేళ తెలియకపోతే ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.    

గమనిక :

ఈ EPFO లో మీ వివరాలను, ముఖ్యంగా మీ బ్యాంకు ఖాతాను ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిగా చూసుకుని, చెక్ చేసుకుని మరి ఎంట్రీ చేయాలి. ఒకవేళ, తప్పుగా ఎంటర్ చేస్తే మీ అమౌంట్ మీరు తప్పుగా ఎంటర్ చేసిన ఆ బ్యాంకు ఖాతాకు మళ్ళించబడుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఎంటర్ చేయండి.

ఎలా అప్లై చేయాలి ? 

ముందుగా EPFO యొక్క అధికారక వెబ్సైట్ లోకి ప్రవేశించి, మీ యొక్క UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ని యాక్టీవేట్ చేసుకోవాలి( ఇప్పటి వరకు చేయనివారికోసం). వెబ్సైట్ కోసం EPFO  పైన క్లిక్ చేయండి.   

వారి సంస్థ నుండి EPF డబ్బు బదిలీ కోసం ఎదురుస్తున్నవారు మీ అభ్యర్థనను,  ఆన్లైన్లో EPFO ​​వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చు. మీ UAN మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఇక్కడ  మేము సూచించిన విధంగా చేయండి.

1. మొదట మీరు EPF వెబ్సైటుకు వెళ్లి  చూపిన విధంగా క్లిక్ చేయండి .

2. Employee పై క్లిక్ చేసిన తర్వాత మీరు UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) యొక్క సభ్యునికి దాని సర్వీసు పేజీకి మళ్ళించబడతారు.

3. సర్వీసుల కింద సభ్యుని UAN / ఆన్లైన్ సర్వీస్ (OCS / OTP) పై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ UAN మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో టైప్ చేయండి.

4. మీ UAN మరియు పాస్ వర్డు టైప్ చేసి  ఎంటర్ చేసిన తర్వాత, మీరు Manage పైన నొక్కండి. ఆ తర్వాత దానిలో కనిపించే 4 విభాగాలలో KYC పైన క్లిక్ చేయండి.

5. ఈ KYC లో మీ యొక్క ఆధార్, PAN మరియు బ్యాంకు వివరాలను నమోదుచేసి ఎంటర్ చేయండి. (ఈ వివరాలను ఇప్పటి వరకు నమోదు చేయని వారికోసం) ఇవి మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం పడుతుంది.

6. ఇప్పుడు పైన కనిపించే, Online Services పైన నొక్కడం ద్వారా లోనికి ప్రవేశించి, అందులోని Claim ఎంచుకోండి. ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.      

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: EPF settlement online process step by step know here
Tags:
EPF EPFO PF EPF settlement EPF advance EPF Covid 19 advance తెలుగు న్యూస్ తెలుగు వార్తలు లేటెస్ట్ తెలుగు న్యూస్ తాజా తెలుగు వార్తలు
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
₹ 480 | $hotDeals->merchant_name
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
₹ 599 | $hotDeals->merchant_name
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
₹ 503 | $hotDeals->merchant_name
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹ 2019 | $hotDeals->merchant_name
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
₹ 1275 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status