ఈ లేటెస్ట్ వాట్స్ఆప్ ట్రిక్ మీకు తెలుసా?

ఈ లేటెస్ట్ వాట్స్ఆప్ ట్రిక్ మీకు తెలుసా?
HIGHLIGHTS

ఈ ట్రిక్ తో వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు.

మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు.

వాట్స్ఆప్ లో చాలా ట్రిక్స్ వున్నాయి. కొన్ని చాలా మందికి తెలియక పోవచ్చు. ఈ లేటెస్ట్ వాట్స్ఆప్ ట్రిక్ కూడా అలాంటిదే. ఈ ట్రిక్ తో మీ ఫోన్ లో ఇంటర్నెట్ ఆఫ్ చెయ్యకుండానే వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు. ఎవరైతే ఎక్కుగా వాట్స్ఆప్ ఆన్లైన్లో లో వుండడానికి ఇష్టపడరో వారికీ ఈ ట్రిక్ బాగా ఉపయోగపడుతుంది.

ఇలా చెయ్యడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి Pause It App డౌన్ లోడ్ చేసి ఉపయోగించ వలసి వుంటుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో 4 స్టార్ రేటింగ్ తో వుంది. అయితే, తర్డ్ పార్టీ యాప్ ని ఉపయోగించడం సేఫ్ అని నమ్మిన తరువాత మాత్రమే ఈ విధంగా చేయండి. ఈ యాప్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు.

 అలాగే ఎక్కవగా డేటాని వాడకుండానే మీ Whatsapp ని వాడేలా చెయ్యడానికి కూడా ఒక ట్రిక్ వుంది. అది ఎలా చేయాలో ఈ క్రింద చూడవచ్చు.

ఈ విధంగా చేస్తే మీరు వాట్సాప్‌ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు

  • మొదట వాట్సాప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.
  • ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి.
  • ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.
  • అదేవిధంగా, మీరు వాట్సాప్‌లోని ఫోటోలు మరియు వీడియోల నుండి డేటా వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు.
  • దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు వెళ్ళాలి.
  • ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని పెట్టెల పక్కన ఎంపికను తీసివేయండి.
  • అదేవిధంగా Wi-Fi లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేయండి.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo