BSNL ఆఫర్ : ఇప్పుడు 50% అధిక డేటా….

BSNL ఆఫర్  : ఇప్పుడు  50% అధిక డేటా….

BSNL తన  అపరిమిత కాల్స్ మరియు డేటా ప్యాక్ వాలిడిటీ ని  పెంచింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం BSNL  రూ. 186, రూ .187, రూ .349, రూ 429, రూ .485, రూ .666 ధర గల ప్లాన్ల వాలిడిటీ ని పెంచినట్లు  ప్రకటించింది.ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ మరియు 1.5 జీబీ డేటా ను  128 రోజుల వాలిడిటీ తో  ప్రవేశపెట్టింది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ చర్య రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా పోటీ చేసే వ్యూహంగా ఉంటుంది, జియో ఇప్పటికే భారతదేశంలో చౌకైన అపరిమిత వాయిస్ కాల్ ప్యాక్లను అందిస్తోంది.

సవరించిన BSNL ప్యాక్ 186, రూ. 187  28 రోజులకు  రోజుకు 1GB డేటాను అందిస్తున్నాయి. రూ. 349 డేటా ప్యాక్లు 54 రోజులు మరియు రూ. 429 డేటా ప్యాక్లు రోజుకు 1GB డేటాను 81 రోజులకు అందిస్తున్నాయి. మరొక వైపు, రూ. 485 మరియు రూ. 666 యొక్క ప్యాక్ రోజుకు 1.5GB డేటా తో వరుసగా 90 రోజులు మరియు 129 రోజులు ప్రామాణికతతో వస్తున్నాయి .

 

 

 

Digit.in
Logo
Digit.in
Logo