BSNL సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది

HIGHLIGHTS

జియో కి పోటీగా రోజూ కొత్త ప్లాన్స్ రచిస్తోంది.

BSNL సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది

జియో  కి పోటీగా  రోజూ  కొత్త  ప్లాన్స్ రచిస్తోంది.  BSNL సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది.ఎవరైతే  STV-333తో రీఛార్జ్  చేసుకుంటారో  అటువంటి  వారికి  90 రోజుల  వాలిడిటీ తో  పర్ డే  3జిబి డేటా చొప్పున అన్ లిమిటెడ్ డేటా లభిస్తుందట .  
అయితే ఈ ఆఫర్ మే17 నుంచి మే 19 మధ్యలోమాత్రమే .  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ మూడు రోజుల్లో మాత్రమే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. BSNL టూ BSNL 3000నిమిషాలు వరకు మాట్లాడుకోవచ్చు.

ఇతర నెట్ వర్క్ లకు 1800 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. 71 రోజులు వ్యాలిడిటీ

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo