భారత్ సంచార నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ ,BSNL ఒక కొత్త స్పెషల్ ఆఫర్ మేళా ను లాంచ్ చేసింది . ఈ ఆఫర్ లో కంపెనీ కొత్త మరియు MNP యూజర్స్ కు సిమ్ కార్డు ను అందిస్తుంది . కంపెనీ యొక్క ఈ ఆఫర్ 30 జూన్ వరకు నడుస్తుంది .
Survey✅ Thank you for completing the survey!
ఒక రిపోర్ట్ ప్రకారం యూజర్స్ కి కొత్త ప్రీపెయిడ్ సిమ్ కార్డ్స్ ఇవ్వబడతాయి . అయితే దీనిలో ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ ఆఫర్ ఒక కేరళ వారికి మాత్రమే .
,BSNL ఒక కొత్త స్పెషల్ ఆఫర్ కింద ఫుల్ టాక్ టైం ఆఫర్ ని ఇస్తుంది . దీనిలో 110 రూపీస్ మరియు 220 రూ అండ్ 500 రూ రిఛార్జెస్ పై ఫుల్ టాక్ టైం లభిస్తుంది మరియు 1 జీబీ ఫ్రీ డేటా కూడా లభ్యమవుతుంది . వీరికి లభిస్తుంది 2 ఏళ్ల వాలిడిటీ
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile