BSNL ఈ రీఛార్జ్ లపై మంచి డేటా ఆఫర్స్

BSNL ఈ  రీఛార్జ్ లపై  మంచి డేటా ఆఫర్స్

BSNL  కంపెనీ తన పోస్టుపెయిడ్‌ కస్టమర్ల కోసం కొత్తగా loot lo ఆఫర్ తో వచ్చేసింది .  ఈ ఆఫర్ లో అన్ని  పోస్టు పెయిడ్‌ మొబైల్‌ ప్లాన్స్‌ పై  మొత్త్తం 60 % వరకు డిస్కౌంట్‌, ఇంకా 500 % వరకు ఎక్కువ డేటా  పొందవచ్చని కంపెనీ ప్రకటించింది .  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ Loot Lo ఆఫర్ కింద  ఎంతెంత డేటా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.  రూ.325 లపై 7GBడేటా  అండ్ రూ.525పై 15 GB డేటా  ఇక రూ.725పై 30 GB డేటా, మరియు రూ.799పై 60 GB డేటా , రూ.1125పై 90 GB డేటా, రూ.1525పై 90GB డేటాను పొందవచ్చు .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo