బిఎస్ఎన్ఎల్ తన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ 'KOOL' ని రూ. 1,099 లో లాంచ్ చేసింది . ఇది FUP లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది, అలాగే ఉచిత లోకల్ మరియు STD కాలింగ్ సదుపాయాలు కలవు . ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 84 రోజులు మరియు రోజుకు 100 ఉచిత SMS కూడా అందుబాటులో ఉంది.
Survey✅ Thank you for completing the survey!
BSNL బోర్డు డైరెక్టర్ R.K మిట్టల్ తమ వినియోగదారులకు సరసమైన మరియు సమర్థవంతమైన సేవలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. BSNL అన్ని విభాగాలకు రూ. 1,099 KOOL ఆఫర్ ని తెచ్చింది . ఈ కొత్త ఆఫర్ భారతదేశం అంతటా అందుబాటులో కలదు .