ఆన్లైన్ కంటెంట్ లేదా ఆన్లైన్ క్లాస్ మరియు మరిన్ని అవసరాలకు అధిక డేటా అవసరమవుతుంది. అందుకే, BSNL తన కస్టమర్ల కోసం డైలీ అధిక డేటా అఫర్ చేసే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. అంతేకాదు, ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS ప్రయోజాలను కూడా ప్యాకేజీగా తీసుకువస్తుంది. BSNL యొక్క రూ.599 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ డైలీ అధిక డేటా మరియు మరిన్ని ప్రయోజాలను అందించే ప్లాన్స్ లో ఒకటి.
Survey
✅ Thank you for completing the survey!
ఈ BSNL బెస్ట్ ప్లాన్ డైలీ 5GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా లాంగ్ వ్యాలిడిటీ వంటి లాభాలను అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు Zing App కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.
ఇది BSNL Rs.599 STV ప్లాన్ గా పిలువబడుతుంది. ఈ ప్లాన్ కస్టమర్లకు అధిక లాభాలను అందించే వాటిలో బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 5GB హై సీడ్ డేతా మరియు అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా అఫర్ చేస్తుంది. అలాగే, 85 రోజులకు డైలీ 100 ఉచిత SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, Zing App కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే BSNL యొక్క మరొక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూస్తే, BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ తక్కువ ధరలో అన్లిమిటెడ్ ప్రయోజాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్.
BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్
BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.
BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here