Split AC: భారీ డిస్కౌంట్ తో 30 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ 1.5 టన్ ఏసీలు.!

HIGHLIGHTS

సమ్మర్ కోసం మంచి ఏసీ డీల్స్

30 వేల ధరలో బెస్ట్ ఏసీ ఆఫర్లు

బెస్ట్ 1.5 టన్ ఏసీ డీల్స్ పైన ఒక లుక్ వెయ్యండి

సమ్మర్ వచ్చేసింది మరియు ఇప్పటికే ఇంట్లో ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇంకేముంది, కూలర్లు మరియు ఏసీల కోసం వెతుకులాట మొదలు. మీరు కూడా మీ ఇంటికి తగిన మంచి Split AC కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ అందించిన బెస్ట్ 1.5 టన్ ఏసీ డీల్స్ పైన ఒక లుక్ వెయ్యండి. అమెజాన్ నుండి ఈరోజు ఈరోజు భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందించాను. 

AmazonBasics 1.5 Ton 3 Star Inverter Split AC

అమెజాన్ యొక్క ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది మరియు 3స్టార్ రేటింగ్ ను కలిగివుంది. ఈ స్ప్లిట్ ఏసీ మీడియం సైజు బెడ్ రూమ్ కి సరిపోతుంది. ఈరోజు ఈ స్ప్లిట్ ఏసీ అమెజాన్ నుండి 43% డిస్కౌంట్ తో రూ.29,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. Yes Bank క్రెడిట్ కార్డ్ తో ఈ Ac ని కొనేవారికి రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Onida 1.5 Ton 3 Star Inverter Split AC

ఒనిడా బ్రాండ్ నుండి వచ్చిన ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది మరియు 3స్టార్ రేటింగ్ ను కలిగివుంది. ఈ స్ప్లిట్ ఏసీ కంప్రెషర్ పైన 5సంవత్సరాల వారెంటీని అందిస్తుంది. ఈరోజు ఈ స్ప్లిట్ ఏసీ అమెజాన్ నుండి 44% డిస్కౌంట్ తో రూ.30,599 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. Yes Bank క్రెడిట్ కార్డ్ తో ఈ Ac ని కొనేవారికి రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Kelvinator 1.5 Ton 3 Star Split AC

Kelvinator యొక్క ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది మరియు 3స్టార్ రేటింగ్ ను కలిగివుంది. ఈ స్ప్లిట్ ఏసీ మీడియం సైజు బెడ్ రూమ్ కి సరిపోతుంది. ఈరోజు ఈ స్ప్లిట్ ఏసీ అమెజాన్ నుండి 33% డిస్కౌంట్ తో రూ.30,650 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. Yes Bank క్రెడిట్ కార్డ్ తో ఈ Ac ని కొనేవారికి రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Godrej 1.5 Ton 3 Star Inverter Split AC

గోద్రెజ్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది మరియు 3 స్టార్ రేటింగ్ ను కలిగివుంది. ఈరోజు ఈ స్ప్లిట్ ఏసీ అమెజాన్ నుండి 34% డిస్కౌంట్ తో రూ.31,600 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. Yes Bank క్రెడిట్ కార్డ్ తో ఈ Ac ని కొనేవారికి రూ.1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :