కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో మీ బెడ్ రూమ్ ను స్వచ్ఛమైన గాలితో నింపే బెస్ట్ Air Purifier కోసం చూస్తుంటే, మీకోసం బెస్ట్ డీల్స్ అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. మీరు కూడా బెస్ట్ బడ్జెట్ ఎయిర్ ప్యూరిఫైర్ కోసం చూస్తుంటే ఈ డీల్స్ పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా బెస్ట్ Air Purifier డీల్స్?
అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు మూడు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ డీల్స్ బెస్ట్ డీల్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఇందులో LEVOIT, Honeywell మరియు Eureka బ్రాండ్ ఎయిర్ ప్యూరిఫైర్ లు ఉన్నాయి.
ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 4,998 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ప్రీ ఫిల్టర్, H13 మరియు యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ వంటి 3 ఇన్ వన్ ఫిల్టర్ సెటప్ కలిగి ఉంటుంది. బెడ్ రూమ్ ను స్వచమైన ఎయిర్ తో నింపడానికి సరిపోతుంది. ఇది చాలా నోయిస్ తో పని చేస్తుంది మరియు టచ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది. Buy From Here
LEVOIT Core Mini
ఇది పరిమాణంలో చిన్నగా ఉన్న పెద్ద సైజు బెడ్ రూమ్ ను సైతం శుభ్రమైన గాలితో నింపుతుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 54% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,990 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైర్ H13 ట్రూ హెపా ఫిల్టర్ మరియు 3 స్టేజ్ ఫిల్టరేషన్ సిస్టం తో మంచి గాలని అందిస్తుంది. ఇది తక్కువ పవర్ వినియోగించి ఎక్కువ పని చేస్తుంది. Buy From Here
ఈ యురేకా ఫోర్బ్స్ ఎయిర్ ప్యూరిఫైర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తోంది. ఈ ఎయిర్ ప్యూరిఫైర్ 44% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా 3 స్టేజి ఫిల్టరేషన్ సెటప్ తో వస్తుంది మరియు 99.97% గాలిని శుభ్రం చేస్తుంది. ఇందులో కూడా H13 ట్రూ హెపా ఫిల్టర్ ఉంటుంది. Buy From Here
గమనిక : ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి వుంది