Kodak Smart Tv లపై దీపావళి సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది.!

HIGHLIGHTS

2025 దీపావళి సందర్భంగా Kodak Smart Tv లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది

భారత మార్కెట్లో సేల్ అవుతున్న 17 స్మార్ట్ టీవీ లపై ఈ బిగ్ డీల్స్ అందించింది

లాంచ్ రేటుతో పోలిస్తే ఈ కోడాక్ స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి

Kodak Smart Tv లపై దీపావళి సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది.!

2025 దీపావళి సందర్భంగా Kodak Smart Tv లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది కంపెనీ. ఇప్పటికే భారత మార్కెట్లో సేల్ అవుతున్న 17 స్మార్ట్ టీవీ లపై ఈ బిగ్ డీల్స్ అందించింది. లాంచ్ రేటుతో పోలిస్తే ఈ కోడాక్ స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. కోడాక్ అందించిన స్మార్ట్ టీవీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్లు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Kodak Smart Tv : డిస్కౌంట్ ఆఫర్స్

కొడాక్ ఇండియాలో విడుదల చేసిన 17 స్మార్ట్ టీవీ లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. డిస్కౌంట్ తర్వాత ఇప్పుడు లభిస్తున్న కొత్త రేటు వివరాలు లిస్ట్ చేసింది. ఈ టీవీలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈ టీవీలు ఇప్పుడు లేటెస్ట్ ధరలతో సేల్ అవుతున్నాయి.కొడాక్ రిలీజ్ చేసిన కొత్త ఆఫర్ ధరల లిస్ట్ ఈ క్రింద చూడవచ్చు.

Kodak Smart Tv : దివాళి ప్రైస్

  • కొడాక్ 409X5061 : రూ. 13499
  • కొడాక్ 24QSE5002 : రూ. 5999
  • కొడాక్ 24SE5002 : రూ. 5999
  • కొడాక్ 32HDX900S : రూ. 6999
  • కొడాక్ 32SE5001BL : రూ. 7999
  • కొడాక్ 32QSE5080 : రూ. 8199
  • కొడాక్ 329X5051 : రూ. 9499
  • కొడాక్ 32MT5077 : రూ. 9499
  • కొడాక్ 40QSE5009 : రూ. 11999
  • కొడాక్ 43SE5004BL : రూ. 13299
  • కొడాక్ 439X5081 : రూ. 15299
  • కొడాక్ 43ST5005 : రూ. 18799
  • కొడాక్ 50ST5015 : రూ. 23999
  • కొడాక్ 55ST5025 : రూ. 27649
  • కొడాక్ 65ST5035 : రూ. 38999
  • కొడాక్ 43QSE5073 : రూ. 13799
  • కొడాక్ KQ43JTV0010 : రూ.17499

పైన ధరలు ఇప్పటికే లిస్ట్ చేసింది మరియు ఇదే ఆఫర్ ధరలో అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ స్మార్ట్ టీవీలు లిస్ట్ అయ్యాయి. వీటిలో కొన్ని టీవీలు అమెజాన్ నుంచి లభిస్తే కొన్ని ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా కొడాక్ ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ తో సేల్ అవుతోంది.

Kodak Smart Tv

కొడాక్ 55 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ ఆఫర్

ఈ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 1750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించే HDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ EMI ఆఫర్ తో సేల్ అవుతోంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,899 రూపాయల ఆఫర్ ధరలో అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. ఈ టీవీ ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: Bose సౌండ్ టెక్నాలజీతో Master Buds Max లాంచ్ చేసిన నోయిస్.!

కొడాక్ 55 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ ఫీచర్స్

ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 4K UHD మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QLED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, AiPQ చిప్ సెట్, Dolby Atmos సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్ సిస్టం, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు AI స్మూత్ మోషన్ రేట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo