అమెజాన్ సేల్ నుండి 5 స్టార్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్స్ పైన భారీ డీల్స్
అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్
అమెజాన్ బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది
తక్కువ ధరకే లభిస్తున్న ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్
అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి వాషింగ్ మెషిన్ చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. చౌక ధరలో వాషింగ్ మెషిన్ కోనాలని చూస్తున్నవారికి, అమెజాన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. అందుకే, మంచి ఆఫర్లతో చాలా తక్కువ ధరకే లభిస్తున్న ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ యొక్క లిస్ట్ ఇక్కడ మీకోసం అందిస్తున్నాము.
SurveySamsung 6.0 Kg 5 Star Front Loading
అఫర్ ధర : Rs.20,990
ఈ శామ్సంగ్ 5 స్టార్ వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,900 రూపాయలు. అయితే, అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి ప్రకటించిన 17% డిస్కౌంట్ తరువాత ఇది Rs.22,390 ధరతో లభిస్తుంది. Buy From Here
IFB 6 kg 5 Star Front Loading
అఫర్ ధర : Rs.30,190
1000 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ IFB వాషింగ్ మెషిన్ 11 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .32,490 రూపాయలు. అయితే, అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి ప్రకటించిన 7% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 30,190 ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
Bosch 7 kg Front Loading
అఫర్ ధర : Rs.31,990
1200 rpm సామర్థ్యం గల ఈ Bosch వాషింగ్ మెషిన్ 15 వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.39,799 రూపాయలు. అయితే, అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి ప్రకటించిన 20% డిస్కౌంట్ తరువాత ఇది Rs.31,990 ధరతో లభిస్తుంది. Buy From Here
LG 7.0 Kg 5 Star Front Loading
అఫర్ ధర : Rs.30,490
1200 rpm సామర్థ్యం గల ఈ LG వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.39,990 రూపాయలు. అయితే, అమెజాన్ మాన్సూన్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి ప్రకటించిన 24% డిస్కౌంట్ తరువాత ఇది Rs.30,490 ధరతో సేల్ కి వుంది. Buy From Here
గమనిక : ఆన్లైన్ పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile