Facebook లో ‘బాహుబలి 2’ టాప్ 1

Facebook లో  ‘బాహుబలి 2’ టాప్ 1

బ్లాక్బస్టర్ చిత్రం 'బాహుబలి 2: ది కన్ క్లూజన్ 2017' అనేది భారతదేశంలో ఫేస్బుక్లో చాలా చర్చకు దారితీసింది . ఈ క్రమం లో మిస్ వరల్డ్ , మానుషి చిల్లర్ తాజ్  తొమ్మిదో   స్థానం  పొందింది . ఫేస్ బుక్ తన 2017 ఇన్ ఇయర్ రివ్యూ లో పొంగల్  ఉత్సవంలో తమిళనాడులో జరిగిన జల్లికట్టు దేశంలో అగ్రశ్రేణి విషయాలలో ఒకటి అని ఫేస్బుక్ తన 2017 సంవత్సర సమీక్షలో తెలిపింది.ఫేస్‌బుక్ ఇండియా 2017 ఇయర్ రివ్యూను లాంచ్ చేసింది. దీనిలో  టాప్ 10  ట్రెండింగ్ టాపిక్స్ లిస్ట్‌ లో బాహుబలి 2కి 1 st  ప్లేస్ రాగా . సెకండ్ ప్లేస్  తమిళనాడు జల్లికట్టు క్రీడ, 3వ ప్లేస్ ఇండియా-పాకిస్థాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ మ్యాచ్, 4వ ప్లేస్ భారతీయ  సూపర్ ఫాస్ట్, మెయిల్ ట్రెయిన్స్ , 5వప్లేస్  బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా డెత్ , 6వ ప్లేస్  చెస్టర్ బెనింగ్‌టన్ డెత్ , 7వ ప్లేస్ లవకుశ తెలుగు సినిమా, 8వ ప్లేస్  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 9వ ప్లేస్  మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్, 10వ ప్లేస్  యూపీ గోరఖ్‌పూర్ పిల్లల డెత్ ఇన్సిడెంట్ వున్నాయి .

 

 

Digit.in
Logo
Digit.in
Logo