రిలయన్స్ ఎఫెక్ట్ తో అన్ని టెలికాం నెట్ వర్క్స్ క్రిందకు దిగివస్తున్నాయి. ఈ లైన్ లో ఇప్పుడు BSNL కు యాడ్ అయినట్లు తెలుస్తుంది.
Surveyఎందుకంటే bsnl కూడా 99 రూ లకు 300MB డేటా మరియు లోక అండ్ STD unlimited BSNL to BSNL కాల్స్ ఇస్తుంది 28 రోజుల validity కు. అయితే ఈ 99 రూ కొన్ని రాష్ట్రాల్లో 119 నుండి 149 రూ వరకూ ఉంటుంది.
అలాగే 339 రూ ప్లాన్ తో 1GB ఇంటర్నెట్ మరియు ఏ నెట్ వర్క్ కు అయినా లోకల్ అండ్ STD unlimited కాల్స్ అందిస్తుంది 28 రోజుల validity తో.
ఇలాంటి ఆఫర్స్ ను ప్రవేశపెట్టిన ఇతర నెట్ వర్క్స్ గురించి తెలుసుకోండి క్రింద లింక్స్ లో..
vodafone
airtel
aircel
idea
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile