iPhone 16 Series, వాచ్ 10 సిరీస్ మరియు ఎయిర్ పోడ్స్ 4 ఇండియా ప్రైస్ ఎంతో తెలుసా.!
యాపిల్ నిన్న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ‘ఇట్స్ గ్లో టైమ్’ ను నిర్వహించింది
ఈ అతిపెద్ద యాపిల్ ఈవెంట్ నుంచి iPhone 16 Series, వాచ్ 10 సిరీస్ మరియు ఎయిర్ పోడ్స్ 4 మరియు మరిన్ని ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసింది
పిల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ అన్ని ప్రొడక్ట్స్ భారత మార్కెట్ ప్రైస్ వివరాలు
యాపిల్ నిన్న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ‘ఇట్స్ గ్లో టైమ్’ ను నిర్వహించింది. ఈ అతిపెద్ద యాపిల్ ఈవెంట్ నుంచి iPhone 16 Series, వాచ్ 10 సిరీస్ మరియు ఎయిర్ పోడ్స్ 4 మరియు మరిన్ని ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసింది. ఈ అన్ని ప్రొడక్ట్స్ ఇండియా ప్రైస్ వివరాలు కూడా రివీల్ చేసింది. యాపిల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ అన్ని ప్రొడక్ట్స్ భారత మార్కెట్ ప్రైస్ వివరాలు విపులంగా తెలుసుకుందామా.
Surveyయాపిల్ ఐఫోన్ 16 సిరీస్ నుంచి మొట్ట రెండు ఫోన్లు విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల ప్రైస్లు ఇప్పుడు చూద్దాం.
ఐఫోన్ 16 : ప్రైస్
ఐఫోన్ 16 (128GB) వేరియంట్ ప్రైస్ : రూ. 79,990
ఐఫోన్ 16 (256GB) వేరియంట్ ప్రైస్ : రూ. 89,990
ఐఫోన్ 16 (512GB) వేరియంట్ ప్రైస్ : రూ. 1,09,990
ఐఫోన్ 16 ప్లస్ : ప్రైస్
ఐఫోన్ 16 ప్లస్ (128GB) వేరియంట్ ప్రైస్ : రూ. 89,990
ఐఫోన్ 16 ప్లస్ (256GB) వేరియంట్ ప్రైస్ : రూ. 99,990
ఐఫోన్ 16 ప్లస్ (512GB) వేరియంట్ ప్రైస్ : రూ. 1,19,990
యాపిల్ ఐఫోన్ 16 ప్రో సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదల చేసింది. ఇందులో యాపిల్ ఐఫోన్ 16 ప్రో మరియు యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ లు ఉన్నాయి. ఈ రెండు కొత్త ఐఫోన్ ప్రైస్ లు ఇప్పుడు చూద్దాం.
Also Read: Apple Intelligence తో వచ్చిన iPhone 16 మరియు 16 Plus ఇండియా ప్రైస్ తెలుసుకోండి.!

ఐఫోన్ 16 ప్రో : ప్రైస్
యాపిల్ ఐఫోన్ 16 ప్రో : 128GB వేరియంట్ ప్రైస్ : రూ. 1,19,900
యాపిల్ ఐఫోన్ 16 ప్రో : 256GB వేరియంట్ ప్రైస్ : రూ. 1,29,900
యాపిల్ ఐఫోన్ 16 ప్రో : 512GB వేరియంట్ ప్రైస్ : రూ. 1,49,900
యాపిల్ ఐఫోన్ 16 ప్రో : 1TB వేరియంట్ ప్రైస్ : రూ. 1,69,900
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ : ప్రైస్
యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ : 256GB వేరియంట్ ప్రైస్ : రూ. 1,44,900
యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ : 512GB వేరియంట్ ప్రైస్ : రూ. 1,64,900
యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ : 1TB వేరియంట్ ప్రైస్ : రూ. 1,84,900
ఇదే లాంచ్ ఈవెంట్ నుంచి ఎయిర్ పోడ్స్ 4 సిరీస్ మరియు ఎయిర్ పోడ్స్ ప్రో 2 ను కూడా లాంచ్ చేసింది. ఈ 4 సిరీస్ నుంచి రెండు బడ్స్ ను యాపిల్ లాంచ్ చేసింది. ఈ ఎయిర్ పోడ్స్ ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read: Apple iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max ఇండియా ప్రైస్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
ఎయిర్ పోడ్స్ 4 : ప్రైస్
ఎయిర్ పోడ్స్ 4 ఇండియా ధర : రూ. 12,999
ఎయిర్ పోడ్స్ 4 (ANC) ఇండియా ధర : రూ. 17,999
ఒక ఎయిర్ పోడ్స్ ప్రో 2 విషయానికి వస్తే, ఎయిర్ పోడ్స్ ప్రో 2 ను రూ. 24,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ప్రకటించింది. అలాగే, AirPods Max ను రూ. 59,900 రూపాయల ధరతో లాంచ్ చేసింది.
ఈ పోడ్స్ Pre-Orders ను కూడా ఈరోజు నుంచి మొదలు పెట్టింది. ఈ బడ్స్ సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి వస్తాయి.
ఈ లాంచ్ ఈవెంట్ నుంచి Apple Watch Series 10 స్మార్ట్ వాచ్ లను కూడా విడుదల చేసింది. ఇందులో యాపిల్ వాచ్ 10 అల్యూమినియం మరియు యాపిల్ వాచ్ 10 టైటానియం ఉన్నాయి. ఈ యాపిల్ కొత్త వాచ్ ప్రైస్ ఇప్పుడు చూద్దాం.
Also Read: AirPods 4: బడ్జెట్ ధరలో డైనమిక్ హెడ్ ట్రాక్ తో లాంచ్ చేసిన యాపిల్.!
యాపిల్ వాచ్ 10 అల్యూమినియం : ప్రైస్
యాపిల్ వాచ్ 10 అల్యూమినియం (42mm) ప్రైస్ : రూ. 46,900
యాపిల్ వాచ్ 10 అల్యూమినియం (46mm) ప్రైస్ : రూ. 46,900
యాపిల్ వాచ్ 10 టైటానియం : ప్రైస్
యాపిల్ వాచ్ 10 టైటానియం (42mm) ప్రైస్ : రూ. 79,900
యాపిల్ వాచ్ 10 టైటానియం (46mm) ప్రైస్ : రూ. 84,900
యాపిల్ లాంచ్ చేసిన ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇండియాలో సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. అయితే, ఐఫోన్ 16 మరియు 16 ప్రో సిరీస్ ఫోన్ లను సెప్టెంబర్ 13 ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile