Amazon Sale భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ Front Load వాషింగ్ మెషీన్లు.!
దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈరోజు వాషింగ్ మెషీన్లు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతున్నాయి
Amazon Sale నుంచి లభిస్తున్న బెస్ట్ ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ డీల్స్
IFB, LG మరియు Bosch వంటి టాప్ బ్రాండ్ వాషింగ్ మెషీన్స్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి
2025 దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ ఇండియా అనౌన్స్ చేసిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈరోజు వాషింగ్ మెషీన్లు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతున్నాయి. ముఖ్యంగా, బెస్ట్ Front Load వాషింగ్ మెషీన్లు భారీ డిస్కౌంట్ అందుకునే మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. అందుకే, ఈరోజు Amazon Sale నుంచి లభిస్తున్న బెస్ట్ ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ డీల్స్ వివరంగా అందిస్తున్నాను.
SurveyAmazon Sale బెస్ట్ Front Load వాషింగ్ మెషిన్ డీల్స్
అమెజాన్ దివాళి సేల్ నుంచి ఈరోజు IFB, LG మరియు Bosch వంటి టాప్ బ్రాండ్ వాషింగ్ మెషీన్స్ సైతం భారీ డిస్కౌంట్ తో 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. వాటిలో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 3 వాషింగ్ మెషిన్ డీల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ వాషింగ్ మెషీన్స్ ను నేరుగా ఆఫర్ ధరతో కొనుగోలు చేయడానికి ఇక్కడ అందించిన Buy From Here లింక్ పై క్లిక్ చేయండి.

IFB 6 Kg 5 Star
ఈ ఐఎఫ్బి 6 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ఈరోజు అమెజాన్ అందించిన 30% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,990 ధరలో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ వాషింగ్ మెషిన్ పై రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ మరియు HDFC డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు EMI రూ. 1,750 రూపాయల అదనపు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 20,490 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ AI పవర్డ్ డీప్ క్లీన్ టెక్నాలజీ, పవర్ స్టీమ్, బిల్ట్ ఇన్ హీటర్ మరియు 11 వాష్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. Buy From Here
LG Smart Choice 7 Kg 5 Star
ఈ ఎల్ జి 7 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ఈరోజు అమెజాన్ నుంచి 39% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 25,990 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ వాషింగ్ మెషిన్ పై HDFC డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు EMI రూ. 1,750 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటర్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. ఇది 10 వాషింగ్ ప్రోగ్రామ్స్, స్టీమ్, చైల్డ్ లాక్, ఆటో స్టార్ట్ మరియు స్మార్ట్ డైగ్నోసిస్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Sony బిగ్ Dolby Smart Tv పై బిగ్ దివాళి డీల్ అందించిన అమెజాన్.!
Bosch 7 kg 5 Star
ఈ బోస్చ్ వాషింగ్ మెషిన్ రోజు అమెజాన్ సేల్ నుంచి 46% భారీ డిస్కౌంట్ తో రూ. 26,990 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ వాషింగ్ పైన కూడా HDFC డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు EMI రూ. 1,750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ రూ. 25,240 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ Ai వాటర్ ప్లస్, యాంటీ రింకిల్, యాంటీ బాక్టీరియల్ స్టీమ్ మరియు 15 వాష్ ప్రోగ్రామ్స్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
గమనిక : ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంది