భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 09 Jul 2021 | అప్‌డేట్ చేయబడింది పైన 24 Jul 2021
HIGHLIGHTS
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్

  • ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్

  • కొత్త కంటెంట్‌ను కూడా విడుదల

భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది
భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది

అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి అనేకమైన ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ లను పొందేవీలుంటుంది. అమెజాన్ ఆన్యువల్ ప్రైమ్ డే సేల్ జూలై 26 మరియు జూలై 27 వరకూ జరుగుతుందని ప్రకటించింది. ఈ రెండు రోజుల కూడా ఆన్‌లైన్ రిటైలర్ ఆఫర్స్, మరియు డిస్కౌంట్‌ లతో స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు ఉపకరణాలు, ఫ్యాషన్ మరియు మరిన్ని అందిస్తుంది. ఇది మాత్రమే కాలేదు , అమెజాన్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ మరియు ప్రైమ్ రీడింగ్‌లో కొత్త కంటెంట్‌ను కూడా విడుదల చేస్తుంది.

ఈ ప్రైమ్ నుండి అమెజాన్, కోవిడ్ -19 వేవ్ 2 కారణంగా ఆర్ధిక అంతరాయం నుండి తేరుకోవడానికి లక్షలాది చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాల (ఎస్‌ఎమ్‌బి) లను శక్తివంతం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది మరియు లక్షలాది మంది అమ్మకదారులు అందించే ప్రోడక్ట్ లను కస్టమర్ డిమాండ్‌ అనుగుణంగా ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

తయారీదారులు, స్టార్టప్‌లు మరియు బ్రాండ్స్, మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చేనేత కార్మికులు మరియు లోకల్ షాపులు ఈ ప్రైమ్ డేలో, ప్రైమ్ సభ్యులకు అమెజాన్, లాంచ్‌ప్యాడ్ మరియు కారిగర్ వంటి లోకల్ షాప్స్ వంటి వివిధ కార్యక్రమాల క్రింద బ్యూటీ , ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, అమ్మకందారుల నుండి ఇంటి అలంకరణ వంటి కేటగిరీలలో ప్రత్యేకమైన ఉత్పత్తులపై డీల్స్ ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా, "ఈ ప్రైమ్ డే ని అమెజాన్.ఇన్ లో లక్షలాది SMB అమ్మకందారులకు అంకితం చేస్తున్నామని మరియు వారి అంకితభావానికి  మేము కృతజ్ఞతగా ఉన్నామని మరియు ఈ కష్ట సమయాల్లో వారు పుంజుకోవటానికి మద్దతు ఇచ్చే అవకాశానికి మా కృతజ్ఞతలు", అని అమెజాన్ తెలిపింది.

"అమెజాన్ తన Prime Day Sale ని జూలై 26, 2021 నుండి జూలై 27, 2021 వరకూ ప్రకటించింది. ఈ సేల్ ప్రైమ్ మెంబెర్స్ కోసం మాత్రమే నిర్వహిస్తుంది మరియు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, అమెజాన్ డివైజెస్, హోమ్ అప్లయన్సెస్, గృహోపకరణాలు, ఫ్యాషన్ & amp; బ్యూటీ, హోమ్ & amp; కిచెన్, ఫర్నిచర్ సహా అన్ని కేటగిరీలలో ప్రైమ్ డే అద్భుతమైన డీల్స్ తెస్తుంది."

 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: amazon prime day sale announced
Tags:
Amazon India Amazon prime Day sale prime day sale prime day అమెజాన్ ప్రైమ్ డే ప్రైమ్ డే సేల్ prime day 2021
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status