Air Coolers: అమేజాన్ పైన లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ కూలర్ ఆఫర్స్.!
కొత్త Air Coolers కొనాలని వెతుకుతున్న వారికి మంచి ఆఫర్లు అంధుబాటులో ఉన్నాయి
Amazon ఈరోజు బ్రాండెడ్ కూలర్ లను సైతం మంచి ఆఫర్ ధరకే అందిస్తోంది
Symphony, Bajaj మరియు Crompton వంటి బిగ్ బ్రాండ్ కూలర్లు డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తున్నాయి
Air Coolers: ఈ ఎండా కాలం కోసం కొత్త కూలర్ కొనాలని వెతుకుతున్న వారికి మంచి ఆఫర్లు అంధుబాటులో ఉన్నాయి. అమేజాన్ ఇండియా ఈరోజు బ్రాండెడ్ కూలర్ లను సైతం మంచి ఆఫర్ ధరకే అందిస్తోంది. అందుకే, ఈరోజు బ్రాండెడ్ కూలర్స్ సైతం మంచి డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. ఈరోజు అమేజాన్ నుండి మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ 10 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.
SurveyAir Coolers:
అమేజాన్ ఇండియా నుండి ఈరోజు Symphony, Bajaj మరియు Crompton వంటి బిగ్ బ్రాండ్ ఎయిర్ కూలర్లు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తున్నాయి. మరి అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఆ డీల్స్ ఏమిటో చూసేద్దామా.
Bajaj DMH 65 Neo 65L
ఆఫర్ ధర: రూ. 9,449

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ బజాజ్ యొక్క ఈ లేటెస్ట్ ఎయిర్ కూలర్ అమేజాన్ నుండి ఈరోజు 34% డిస్కౌంట్ తో రూ. 9,449 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ 3 సంవత్సరాల వారెంటీ, TurboFan, Anti-Bacterial, ఐస్ ఛాంబర్ మరియు హానికొంబ్ ప్యాడ్స్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ కూలర్ ను Citibank క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 10%, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 7.5% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: Lava O2 Launch: లావా అప్ కమింగ్ బడ్జెట్ ఫోన్ లాంఛ్ డేట్ కన్ఫర్మ్ చేసింది.!
Symphony Siesta 95 XL
ఆఫర్ ధర: రూ. 10,991

కూలర్లకు పెట్టింది పేరైన Symphony నుండి వచ్చిన ఈ ఎయిర్ కూలర్ ఈరోజు 35% డిస్కౌంట్ తో ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ హానికొంబ్ ప్యాడ్స్, పవర్ ఫుల్ ఫ్యాన్, మంచి డిజైన్, 95-liter కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ కూలర్ పైన కూడా Citibank క్రెడిట్ కార్డ్ 10% మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 7.5% అధనపు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. Buy From Here
Crompton Ozone 88 Litres
ఆఫర్ ధర: రూ. 10,599

Crompton యొక్క ఈ డిజెర్ట్ ఎయిర్ కూలర్ ఈజీ & లార్జ్ ఐస్ చాంబార్ తో వస్తుంది. అమేజాన్ ఈ కూలర్ ను ఈరోజు 47% భారీ డిస్కౌంట్ తో రూ. 10,599 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది. ఈ కూలర్ 4-Way Air Deflection, హానికొంబ్ ప్యాడ్స్, ఆటో ఫీల్ మరియు పవర్ ఫుల్ ఫ్యాన్ తో వస్తుంది. ఈ కూలర్ ని కూడా Citibank క్రెడిట్ కార్డ్ 10% మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 7.5% అధనపు డిస్కౌంట్ ఆఫర్ తో పొందే వీలుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile