Monsoon Days Sale: అమెజాన్ సేల్ నుంచి భారీ రిఫ్రిజిరేటర్ డీల్స్ అందుకోండి.!
అమెజాన్ ఇండియా ఈరోజు మాన్ సూన్ డేస్ సేల్ అనౌన్స్ చేసింది
ఈ సేల్ నుంచి గొప్ప రిఫ్రిజిరేటర్ డీల్స్ కూడా ప్రకటించింది
గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్
Monsoon Days Sale: అమెజాన్ ఇండియా ఈరోజు మాన్ సూన్ డేస్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి గొప్ప రిఫ్రిజిరేటర్ డీల్స్ కూడా ప్రకటించింది. లేటెస్ట్ రిఫ్రిజిరేటర్ ను ఈ సేల్ నుంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరకు కొనుగోలు చేసే అవకాశం అందించింది. అమెజాన్ సరికొత్తగా ప్రకటించిన ఈ సేల్ నుంచి అందించిన రిఫ్రిజిరేటర్ లలో గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాము.
SurveyMonsoon Days Sale: ఆఫర్లు
అమెజాన్ ప్రకటించిన మాన్ డేస్ సేల్ నుంచి ఈరోజు చాలా రిఫ్రిజిరేటర్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. అయితే, ఇందులో రెండు బెస్ట్ బడ్జెట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అవేమిటంటే, Voltas Beko (183L) రిఫ్రిజిరేటర్ మరియు Haier 190 L రిఫ్రిజిరేటర్. ఈ రెండు రిఫ్రిజిరేటర్లు కూడా 5 స్టార్ రేటింగ్ తో కలిగిన డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు. ఈ రెండు రిఫ్రిజిరేటర్లు కలిగిన ఫీచర్స్ మరియు ఆఫర్ ప్రైస్ ఇప్పుడు చూద్దాం.

Voltas Beko (183L)
ఇది TATA బ్రాండ్ వోల్టాస్ నుంచి వచ్చిన 5 స్టార్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్. ఈ రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ నుంచి 44 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 15,990 రేటుతో సేల్ అవుతోంది. ఈ రిఫ్రిజిరేటర్ ని PNB క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ రిఫ్రిజిరేటర్ ని కేవలం రూ. 14,740 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ బెస్ట్ ఇన్ క్లాస్ పవర్ సేవింగ్ తో వస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ గట్టి గ్లాస్ సెల్ఫ్ లు, ఫ్రెష్ వెజిటేబుల్ బాక్స్, బేస్ డ్రాయర్ కలిగి ఉంటుంది మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కూడా కలిగి ఉంటుంది.Buy From Here
Also Read: iQOO Z10 Lite 5G: అందమైన సరికొత్త కలర్స్ తో లాంచ్ అవుతోంది.!
Haier (190 L)
ఈ హైయర్ రిఫ్రిజిరేటర్ కూడా 5 స్టార్ రేటింగ్ కలిగిన డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ మరియు 190 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ నుంచి ఈరోజు రూ. 16,840 రేటుకు సేల్ అవుతోంది. అమెజాన్ ఈ ఫ్రిడ్జ్ పై రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు PNB బ్యాంక్ రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది, ఈ రెండు అఫ్సర్ తో ఈ ఫ్రిడ్జ్ ని కేవలం రూ. 14,840 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్ అందమైన డిజైన్, గట్టి గ్లాస్ సెల్ఫ్, బేస్ డ్రాయర్, పెద్ద వెజిటేబుల్ డ్రాయర్ మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. Buy From Here