అమెజాన్ సేల్ నుండి ఈ boAt హెడ్ ఫోన్స్ పైన అతిభారీ డీల్స్ అఫర్ చేస్తోంది.!
boAt హెడ్ ఫోన్స్ ప్రియులకు అమెజాన్ గుడ్ న్యూస్ తెలిపింది
అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి బిగ్ డీల్స్
బోట్ సిగ్నేచర్ సౌండ్ బెస్ట్ హెడ్ ఫోన్స్
boAt హెడ్ ఫోన్స్ ప్రియులకు అమెజాన్ గుడ్ న్యూస్ తెలిపింది. అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి ఈరోజు boAt బ్రాండ్ నుండి వచ్చిన హెడ్ ఫోన్స్, TWS మరియు నేక్ బ్యాండ్ లను భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. ఈ దీపావళికి మంచి హెడ్ ఫోన్ ను కోనాలని లేదు గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే, ఇక్కడ అందించిన బెస్ట్ డీల్స్ ను పరిశీలించవచ్చు. అమెజాన్ ఈరోజు బిగ్ డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లతో అందించిన బెస్ట్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.
Survey1.boAt Airdopes 141
MRP : రూ.4,490
అఫర్ ధర: రూ.1,098
యూజర్ల నుండి మంచి రేటింగ్ పొందిన ఈ Boat ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది IPX4 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 76% డిస్కౌంట్ తో రూ.1,098 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
2.boAt Airdopes 121v2
MRP : రూ.2,990
అఫర్ ధర: రూ.999
ఈ Boat యొక్క సుప్రసిద్ధమైన ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా మొత్తం 14 గంటల ప్లే బ్యాక్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది 8mm డ్రైవర్స్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో రూ.999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
3.boAt Rockerz 255 Pro+
MRP : రూ.3,990
అఫర్ ధర: రూ.1,099
బోట్ నుండి వచ్చిన ఈ బ్లూటూత్ నేక్ బ్యాండ్ యూజర్ల నుండి మంచి రేటింగ్ పొందింది. ఈ నేక్ బ్యాండ్ ASAP Charge, IPX7, Dual Pairing, వంటి ఫీచర్లతో పాటుగా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది IPX7 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 72% డిస్కౌంట్ తో రూ.1,099 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile