Prime Members కోసం అర్ధరాత్రి నుంచి మొదలైన అమెజాన్ Great Summer Sale
Prime Members కోసం అమెజాన్ Great Summer Sale ఈరోజు నుంచి మొదలయ్యింది
ఈ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్ లను మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్స్ తో సేల్ చేస్తోంది
అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం అందించిన బెస్ట్ డీల్స్
Prime Members కోసం అమెజాన్ Great Summer Sale ఈరోజు ఈ అర్ధరాత్రి నుంచి మొదలయ్యింది. గ్రేట్ సమ్మర్ సేల్ మే 2వ తేదీ ప్రారంభం అంటే, ఈరోజు 12 AM నుండి ప్రారంభమైంది. ఈ సేల్ నుండి అమెజాన్ ఇండియా ప్రైమ్ మెంబర్ లకు రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేకమైన యాక్సెస్ మరియు ఆఫర్లు అందిస్తుంది.
SurveyGreat Summer Sale For Prime Members
ఈ అర్ధరాత్రి నుంచి ప్రైమ్ మెంబెర్స్ కోసం గ్రేట్ సమ్మర్ సేల్ యాక్సెస్ అందించిన అమెజాన్, గొప్ప ఆఫర్లను కూడా అందించింది. ఈ సేల్ నుంచి చాలా స్మార్ట్ ఫోన్ లను మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్స్ తో సేల్ చేస్తోంది. ఈ సేల్ నుండి అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం అందించిన బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
OnePlus Nord CE4
Price : 24,999
ఆఫర్ ధర : రూ. 22,999

వన్ ప్లస్ ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసినటువంటి వన్ ప్లస్ నార్డ్ CE4 5G స్మార్ట్ ఫోన్ గొప్ప బ్యాంక్ ఆఫర్స్ తో లభిస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు OneCard కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
అంటే, ఈ ఫోన్ ను ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో రూ. 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం వుంది. Buy From Here
Also Read: Gold Price Drop: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేట్.!
HONOR X9b 5G
Price : 24,999
ఆఫర్ ధర : రూ. 22,999

సరికొత్త Anti-Drop Curved AMOLED డిస్ప్లే ఫీచర్ హానర్ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన ఈ ఫోన్ పైన కూడా అమెజాన్ గొప్ప ఆఫర్లను అందించింది. అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈ ఫోన్ ను మూడు గొప్ప ఆఫర్స్ తో రూ. 18,999 రూపాయలకె అందుకునే అవకాశం అందించింది.
ఈ ఫోన్ ను పైన ప్రస్తుత లిమిటెడ్ టైమ్ రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ (All Bank Cards) ఆఫర్ తో అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం లభిస్తోంది. అందుకే, ఈ ఫోన్ ను ఆఫర్ లతో కేవలం రూ. 18,999 రూపాయలకే అందుకునే వీలుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile