Amazon EPL Sale భారీ డిస్కౌంట్ తో 30 వేల బడ్జెట్ ధరలోనే 1.5 ton Split AC అందుకోండి.!

HIGHLIGHTS

Amazon ఈరోజు ఎయిర్ కండిషన్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లను ప్రకటించింది

Amazon EPL Sale సేల్ నుంచి ఈ బెస్ట్ 1.5 ton Split AC లు డీల్స్ అందించింది

కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ ఏసీ డీల్స్ ప్రత్యేకంగా అందిస్తున్నాను.

Amazon EPL Sale మరో రెండు రోజుల్లో ముగుస్తుంది అనగా ఈరోజు ఎయిర్ కండిషన్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లను ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ తో లేటెస్ట్ బెస్ట్ 1.5 ton Split AC లు సైతం మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఇటీవల వచ్చిన కొన్ని రిపోర్ట్ త్వరలోనే ఏసీ ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉందని చెబుతున్నాయి. అందుకే, ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ ఏసీ డీల్స్ ప్రత్యేకంగా అందిస్తున్నాను.

Amazon EPL Sale : 1.5 ton Split AC బెస్ట్ డీల్స్

ఈరోజు అమెజాన్ నుంచి ఈరోజు రెండు బెస్ట్ 1.5 టన్ ఏసీ డీల్స్ ను ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది. ఈ మూడు స్ప్లిట్ ఏసీలు కూడా మంచి ఫీచర్స్ తో కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి. ఈరోజు ఈ రెండు బెస్ట్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ డీల్స్ చూద్దాం.

Godrej 1.5 Ton 3 Star AC

ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గోద్రెజ్ అందించిన లేటెస్ట్ 1.5 టన్ స్ప్లిట్ ఏసి మోడల్ నెంబర్ SIC 18VTC3 WYB TK ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 30% డిస్కౌంట్ తో రూ. 30,990 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ ఏసీని HDFC క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఏసీ కేవలం రూ. 29,740 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఏసీ 4 వే స్వింగ్, i సెన్స్ టెక్నాలజీ, 5-in-1 కూలింగ్, కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ మరియు ప్రోడక్ట్ పై 5 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Poco X8 Pro Max: అత్యంత శక్తివంతమైన ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

Lloyd 1.5 Ton 3 Star

ఈ లాయిడ్ స్ప్లిట్ ఏసీ ఈరోజు అమెజాన్ అందించిన 47% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 30,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఏసీ పై HDFC క్రెడిట్ కార్డు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్ప్లిట్ ఏసీ కేవలం రూ. 29,490 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఏసీ ఇన్వర్టర్ టెక్ మరియు 5-in-1 కూలింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్ప్లిట్ ఏసీ యాంటీ వైరల్ ఫిల్టర్స్ మరియు PM 2.5 ఫిల్టర్ కూడా కలిగి ఉంటుంది. ఇది 5 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటి మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :