HIGHLIGHTS
షాపింగ్ వైజ్ గా కొన్ని క్విక్ లింక్స్ ఇస్తుంది.
అమెజాన్ ఇండియా వెబ్ సైట్ Amazon Assistant అనే కొత్త డెస్క్ టాప్ బ్రౌజర్ extension విడుదల చేసింది. ఈ లింక్ లో అమెజాన్ అసిస్టెంట్ extension ను డౌన్లోడ్ చేయగలరు. టోటల్ గా 8 డెస్క్ టాప్ బ్రౌజర్లకు సపోర్ట్ చేస్తుంది.
Surveyఇది అందించే uses..
డీల్స్ చూడటనికి రైట్ కార్నర్ లో అమెజాన్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇంకా ప్రోడక్ట్ కంపేరిజన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోగలరు. ఎక్స్టెన్షన్ లో పైన లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్టింగ్స్ సింబల్ పై క్లిక్ చేస్తే డీల్స్ గురించి ఆటోమేటిక్ గా వచ్చే నోటిఫికేషన్స్ ను కూడా ఆఫ్ చేసుకోగలరు,