Airtel ఇప్పుడు తన రూ. 199 ప్లాన్ లో మరింత డేటా ….

Airtel  ఇప్పుడు తన రూ. 199 ప్లాన్ లో మరింత డేటా ….

ఎయిర్టెల్ మరియు జియోల మధ్య ఉన్న డేటా వార్  వల్ల వినియోగదారులు ఎంతో  ప్రయోజనం పొందుతున్నారు. రెండు కంపెనీలు ప్రతిరోజూ తమ ప్రణాళికలను తగ్గించడంతోపాటు, ముందుగానే వాటిని మరింత ఆర్థికంగా చేస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎయిర్టెల్ మరోసారి 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ని అప్గ్రేడ్ చేసింది .అప్గ్రేడ్  తర్వాత, వినియోగదారులు 19.2GB అదనపు డేటా మరియు ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు పొందుతారు. ఈ ధర కేటగిరిలో, ఎయిర్టెల్ మాత్రమే కాకుండా అనేక కంపనీలు టారిఫ్ ప్లాన్స్ ని అందిస్తున్నాయి.

ఎయిర్టెల్ యొక్క రూ. 199 ప్లాన్ 28 రోజుల వాలిడిటీ ని కలిగి ఉంది, దీనిలో వినియోగదారుడు 3G / 4G స్పీడ్ తో రోజుకు 1.4 GB డేటాను పొందుతాడు. ఈ ప్లాన్ మొత్తం 39.2 GB డేటాతో వస్తుంది . రివైజ్ కి  ముందు, ఎయిర్టెల్ యొక్క ప్లాన్ లో వినియోగదారులకు 28 GB డేటా మరియు రోజుకు 1 GB డేటా లభించేది . డేటాతో పాటుగా, ఈ ప్లాన్లో వినియోగదారులు 100 SMS (లోకల్  మరియు నేషనల్ ) మరియు అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్) ప్రతిరోజు పొందుతారు.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo