Airtel ధమాఖా ఆఫర్ , ఎయిర్టెల్ యాప్ పై ఫ్రీ మూవీ అండ్ టీవీ షో….

Airtel  ధమాఖా ఆఫర్ , ఎయిర్టెల్ యాప్ పై ఫ్రీ మూవీ అండ్ టీవీ షో….

ఎయిర్టెల్ హాట్స్టార్ తో  వ్యూహాత్మక పార్టనర్షిప్  ప్రకటించింది, ఇది ఎయిర్టెల్ యాప్ లో ఫ్రీ సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలను చూడటాన్ని అనుమతిస్తుంది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్పేర్డ్ కస్టమర్లు ఇద్దరూ ఈ ఫెసిలిటీ ని  పొందగలరు. ఈ ఆఫర్ జూన్ 2018 వరకు  చెల్లుతుంది .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఆఫర్ పొందేందుకు, వినియోగదారులు ఎయిర్టెల్ TV యాప్  యొక్క లేటెస్ట్  వెర్షన్ ని  డౌన్లోడ్ చేయాలి. వింక్  సీఈఓ సమీర్ బాత్రా మాట్లాడుతూ, "ఎయిర్టెల్ TV యొక్క క్రొత్త వేరియంట్  వినియోగదారుల నుండి మంచి రెస్పాన్స్  అందుకుంది . అని తెలిపారు 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo