Airtel Rs 399 ప్లాన్ ,70GB 4G డేటా

Airtel Rs 399  ప్లాన్ ,70GB 4G డేటా

Airtel Rs 399 రూ  లకు  70GB 4G డేటా  మరియు  అన్లిమిటెడ్  కాలింగ్ 

ఎయిర్టెల్  రిలయన్స్' JIO  కు దెబ్బకొట్టేందుకు ఒక సరికొత్త  ప్లాన్  ను  ప్రవేశపెట్టింది. ఇప్పుడు,  టెలికాం బ్లాగర్ సంజయ్ బఫ్నా ట్వీట్  ప్రకారం కంపెనీ మార్కెట్ లో ఒక కొత్త ప్రణాళిక ప్రవేశపెట్టింది.ఈ కొత్త ప్రణాళిక క్రింద వినియోగదారులకు ఎయిర్టెల్ 399 రూ  లలో  70 రోజులకు  రోజూ  1GB 4G  డేటా తో పాటుగా అన్లిమిటెడ్  కాలింగ్ సౌకర్యం  లభిస్తుంది. అంటే దీని  అర్ధం 399 రూ  లలో 70GB 4G  డేటా 

ప్రస్తుతం ఈ ఎయిర్టెల్ ఆఫర్   ప్రస్తుతం  వున్న ఎయిర్టెల్ వినియోగదారులు కోసం అందుబాటులో ఉంది. ఎవరైతే  4G SIM మరియు 4G హ్యాండ్సెట్లు ఉపయోగిస్తారో  వారికి  మాత్రమే . అదే సమయంలో ఎయిర్టెల్ త్వరలో రెండు కొత్త  ప్లాన్స్  ప్రవేశపెట్టనుంది. ఈ ప్లాన్స్  ద్వారాగా   జియో ధన్ ధనా ధన్  ఆఫర్  కి గట్టి  పోటీ  ఇస్తుందని  ఎయిర్టెల్  ఆశిస్తుంది. అయితే  ఇప్పటివరకు   Airtel నుంచి  ఈ  కొత్త  ఆఫర్  గురించి  ఎటువంటి  అధికారిక సమాచారం  లేదు.  మరియు  ఈ ఆఫర్  ఎయిర్టెల్  తాము  ఎంచుకున్న  కొంతమంది  కస్టమర్స్  మాత్రం  ఇస్తుందని 
 సమాచారం.  

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo