ఈ రోజు మాత్రమే: Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ను అతి చవక ధరలో అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు ఒక భారీ వన్ డే డీల్ అనౌన్స్ చేసింది

Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ను కేవలం 15 వేల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం అందించింది

ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ ను తలపించే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది

ఈ రోజు మాత్రమే: Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ను అతి చవక ధరలో అందుకోండి.!

అమెజాన్ ఇండియా ఈరోజు ఒక భారీ వన్ డే డీల్ అనౌన్స్ చేసింది. అదేమిటంటే, భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ను కేవలం 15 వేల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం అందించింది. అయితే, ఈ సౌండ్ బార్ ఆఫర్ కేవలం ఈ రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సౌండ్ బార్ గొప్ప సెటప్ తో ఉంటుంది మరియు సినిమా థియేటర్ ను తలపించే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

బోట్ యొక్క 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Aavante 5.2.4 Prime 6250DA ను ఈరోజు అమెజాన్ ఈ డిస్కౌంట్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈ రోజు అమెజాన్ అందించిన 76% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 17,999 రూపాయల డిస్కౌంట్ ధరలో లిస్ట్ అయ్యింది.

Boat 5.2.4 Dolby Atmos soundbar deal on amazon

కేవలం పైన తెలిపిన డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే యూజర్లకు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 15,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Buy From Here

Also Read: LAVA Bold N2 Pro: 50MP ట్రిపుల్ కెమెరా మరియు బిగ్ స్టోరేజ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ :

ఈ బోట్ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందించే 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇది పూర్తిగా వైర్లెస్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో, ఫ్రంట్ ఫైరింగ్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన మంచి బార్ ఉంటుంది. జతగా డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ కంప్లీట్ స్పీకర్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 625W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ కూడా అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ తో డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అందుకే, ఇది ప్రీమియం సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI eArc, USB, ఆప్టికల్, AUX ఇన్ మరియు బ్లూటూత్ సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో బెస్ట్ వైర్లెస్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo