HIGHLIGHTS
ఎయిర్టెల్ తమ పోస్టుపైడ్ యూజర్స్ కోసం 649 రూ లలో డేటా
ఎయిర్టెల్ సరికొత్త డేటా ప్లాన్స్
Surveyఎయిర్టెల్ మరలా తన సరికొత్త ప్లాన్స్ తో జియో కి షాకిచ్చింది , తమ పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ లో ఎయిర్టెల్ తమ పోస్టుపైడ్ యూజర్స్ కోసం 649 రూ లలో డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాల్స్ సౌకర్యం కూడా లభిస్తుంది,
ఈ కొత్త ప్లాన్ ఎయిర్టెల్ ఇంతకుముందే 499 మరియు రూ 799 మధ్యలో పరిచయం చేయబడింది. ఈ ప్లాన్ లో లభించే సౌకర్యాలు గురించి డీటైల్ గా తెలుసుకుంటే లోకల్ మరియు std కాల్స్ , ఫ్రీ రోమింగ్ , మ్యూజిక్ మరియు మూవీస్ , 100 లోకల్ మరియు std sms ప్రతిరోజూ 5జీబీ 4జి డేటా ఇవ్వబడుతుంది .
ఈ ప్లాన్ కాకుండా ఎయిర్టెల్ 1,199 రూ , 1,599 రూ , 1,999రూ మరియు 2,999 రూ ధర కలిగిన ప్లాన్స్ కూడా ఇస్తుంది. వీటన్నిటిలో యూజర్స్ కి సౌకర్యాలనేవి సమానంగా లభిస్తాయి కాకపోతే డేటా మాత్రం వేరువేరుగా ఉంటుంది. 1,199రూ 12జీబీ డేటా , 1,599 రూ లో 17జీబీ , 1,999 రూ లో 22జీబీ మరియు 2,999 రూ లో 40జీబీ డేటా లభిస్తుంది ఇటీవల కంపెనీ నాలుగు కొత్త ప్రణాళికలు ప్రవేశపెట్టింది।యూజర్స్ కి 399 రూ రీఛార్జ్ చేస్తే 1జీబీ డేటా ప్రతిరోజూ 70 డేస్ వాలిడిటీ లో లభిస్తుంది. ।దీనితో పాటుగా ఎయిర్టెల్ 498రూ తో మరియు 1,198 రూ లో ప్లాన్ ప్రవేశపెట్టటానికి ప్లాన్ చేస్తుంది. ।
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile