Airtel ధమాఖా ఆఫర్ …. !!! రోజూ 3GB 4G డేటా….!!!

Airtel ధమాఖా ఆఫర్ …. !!!  రోజూ 3GB 4G  డేటా….!!!

భారత్ అతి పెద్ద టెలికామ్ కంపెనీ ఎయిర్టెల్  మరొకసారి తన సరికొత్త 799 రూ ప్లాన్  ఎంట్రీ తో జియో  కి ధీటుగా నిలవబోతుంది .  ఎయిర్టెల్ యొక్క ఈ డేటా ప్యాక్ కేవలం ప్రీ పైడ్ యూజర్స్ కోసం ఇవ్వబడుతుంది .  

ఎయిర్టెల్ యొక్క 799 రూ ప్లాన్ లో   యూజర్స్  కి ప్రతీ రోజూ 3GB 2G/3G/4G  డేటా ఇవ్వబడుతుంది .  అండ్ దీనిలో ఏ నెట్వర్క్ కి అయినా అన్లిమిటెడ్ లోకల్ అండ్ std  కాల్స్ చేసుకొనే ఫెసిలిటీ లభిస్తుంది .  ఈ ప్యాక్   వాలిడిటీ  28  రోజులు  . 

 

Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo