Airtel నుంచి మొత్తం 70 రోజుల వాలిడిటీ గల ప్లాన్‌.

Airtel  నుంచి మొత్తం  70 రోజుల వాలిడిటీ గల ప్లాన్‌.

రిలయన్స్‌ జియో కు  పోటీగా లేటెస్ట్ గా  ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ యూజర్ల కు ఒక మంచి ప్లాన్ ని అందిస్తుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

తన ప్రీపెయిడ్ యూజర్స్ కి  రూ.448  ధర గల ప్లాన్‌ను తెచ్చింది. ఈ ప్లాన్‌ లో మొత్తం  70 రోజుల వాలిడిటీ తో  ప్రతీ రోజూ 1 GB ఫ్రీ  డేటాలభ్యమవుతుంది . డేటా మాత్రమే కాక  రోజుకి మాక్సిమం 250 మినిట్స్ అండ్ మొత్తం ఒక వీక్ కి 1000 మినిట్స్ ఫ్రీ లోకల్ అండ్ STD కాల్స్ చేసుకొనే ఫెసిలిటీ లభిస్తుంది . మరియు ఈ ప్లాన్ లో రోమింగ్ కూడా ఫ్రీ గా యూజర్స్ పొందవచ్చు . అండ్ 100 ఫ్రీ SMS లు కూడా లభ్యమవుతాయి . 

Digit.in
Logo
Digit.in
Logo