Airtel నుంచి ఇప్పుడు రూ.349 ప్లాన్ లో క్యాష్‌బ్యాక్
Airtel ఇప్పుడు 100 % క్యాష్‌బ్యాక్‌తో వస్తోంది. ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Surveyఎయిర్టెల్ తన ప్రీపెయిడ్‌వినియోగదారులకు తన రూ.349 ప్లాన్‌పై లిమిటెడ్ టైం లో 100 % క్యాష్‌బ్యాక్‌ను అందించనుందట . ఎయిర్‌టెల్ యూజర్స్ రూ.349తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.ఆ తరువాత 7 ఇన్స్టాల్మెంట్ లలో ఈ మొత్తాన్ని కంపెనీ ద్వారా రీఫండ్ పాలసీ లో పొందొచ్చు . అయితే రూ.349 ప్లాన్ లో డైలీ 1జీబీ డేటా మొత్తం 28జీబీ డేటా అండ్ అపరిమిత వాయిస్ కాల్స్ 28 డేస్ వాలిడిటీ తో లభ్యం . ఈ ఆఫర్‌ని యూజర్స్ మై ఎయిర్‌టెల్ యాప్ అండ్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు . అయితే ఈ లిమిటెడ్ టైం ఎప్పటివరకో కంపెనీ ఇంకా నిర్ధారించలేదు .
ఈ స్మార్ట్ ఫోన్స్ పై Flipkart లో ఆఫర్స్
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile