ఎయిర్టెల్ ఇప్పుడు JIO కి పోటీగా తన యూజర్ల కోసం డోంగిల్ ఆఫర్ ని స్టార్ట్ చేసింది .కేవలం 499 రూపీస్ కే 35 GB డేటా పొందవచ్చు.దీని యొక్క వాలిడిటీ పూర్తిగా 1 మంత్ . దీనికోసం ఎయిర్‌టెల్ డోంగిల్ ను కొని ఆతరువాత రూ. 499తో రీ ఛార్జ్ చేయాలి తద్వారా మీకు 35జిబి 4జీ డేటా లభిస్తుంది. అయితే ఇంతకు ముందర ఎయిర్‌టెల్ డోంగిల్ కాస్ట్ రూ. 3 వేలుఉండేది ఇప్పుడు రూ.1500లకే పొందవచ్చు .అయతే దీన్ని ఎయిర్‌టెల్ వెబ్ సైట్ ద్వారా తీసుకోవచ్చు
Surveyమరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile