ఎయిర్టెల్ యొక్క బెస్ట్ మరియు చౌకగా ప్లాన్స్…!!!

ఎయిర్టెల్ యొక్క బెస్ట్  మరియు చౌకగా ప్లాన్స్…!!!

ఎయిర్టెల్ ఇటీవలే కొన్నిప్లాన్ లను  అప్గ్రేడ్ చేసింది, ఎప్పటికప్పుడు కంపెనీ కొత్త ప్లాన్ లను  అందిస్తున్నది. మేము ఈ రోజు మాట్లాడబోయే ప్లాన్  రూ 8 ధరతో మొదలవుతుంది. ఈ ప్లాన్ మీకు చాలా ఆఫర్లను అందిస్తుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఢిల్లీ వినియోగదారుల కోసం, 8 రూపీస్ లో  3 రోజుల వాలిడిటీ తో లోకల్  మొబైల్ కాల్ మరియు ఎస్టీడీ సెకనుకు 1 పైసా  అవుతుంది . 9 రూపీస్  ప్లాన్ లో , లోకల్  కాల్, STD ఉచిత కాల్, ఇన్కమింగ్ రోమింగ్ మరియు అవుట్గోయింగ్ రోమింగ్ ఫ్రీ , 100 లోకల్  మరియు నేషనల్ SMS, 100MB 3G డేటా అందుబాటులో ఉంది. ఇదంతా ఒక రోజు వాలిడిటీ తో  వస్తుంది.

ఢిల్లీ వినియోగదారులు 23 రూపాయల ప్లాన్  తీసుకుంటే, వారు సలోకల్  కాల్ ఉచితంగా పొందుతారు, ఎస్.టి .డి కాల్స్  ఉచితం. ఇన్కమింగ్ రోమింగ్ మరియు అవుట్గోయింగ్ రోమింగ్ ఫ్రీ , 200 లోకల్  మరియు నేషనల్  SMS, 150MB 2G డేటా పొందవచ్చు . ఇక్కడ SMS పరిమితి 100 ఉంది. ఈ ప్లాన్ 2 రోజుల వాలిడిటీ తో  వస్తుంది.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo