Airtel ఈ ప్లాన్స్ లో 1GB 4G డేటా.

Airtel  ఈ ప్లాన్స్ లో 1GB 4G డేటా.

టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ జియో  కి పోటీగా  ఎప్పుడూ కొత్త వ్యూహ రచనలు చేస్తూనే వుంది , అందుకే రోజుకొక ఆఫర్ మరియు సరికొత్తగా యూజర్స్ ని ఆకర్షించేందుకు ఎదో ఒక క్యాష్  బ్యాక్  ఆఫర్ న ఇలా ఎన్నో ఇస్తూనే వుంది . అయితే వినియోగదారులకు ఉపయోగపడేవిధంగా ఎయిర్టెల్ నుండి నుంచి కొన్ని ప్లాన్స్ అందుబాటులో వున్నాయి , ఈ అన్ని ప్లాన్స్  ధరలు వేరైనా వీటిలో  కామన్  గా రోజుకు 1జీబీ డేటా లభ్యమవుతుంది . వాటి యొక్క వివరాలు మీకోసం…!

మొదటగా ఎయిర్‌టెల్ రూ. 399 ప్లాన్ లో 70 డేస్  వాలిడిటీ టైం తో ప్రతీ రొజు 1జిబి డేటా లభిస్తుంది , మరియు రూ. 448 ప్లాన్ లో కూడా సేమ్ 70 డేస్  వాలిడిటీ టైం తో ప్రతీ రొజు 1జిబి డేటా లభిస్తుంది, మరియు 100SMS లు ఫ్రీ గా లభ్యమవుతాయి . ఇక 349 ప్లాన్ లో 28 రోజుల వాలిడిటీ తో  రోజుకు 1.5 జిబి డేటా,  కాల్స్ రోజుకు 200 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు కాలింగ్ సౌకర్యం లభిస్తుంది . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo