ప్రత్యేక డీల్స్ పై ఈ గేమింగ్ గాడ్జెట్లను Flipkart అందిస్తోంది
News

ప్రత్యేక డీల్స్ పై ఈ గేమింగ్ గాడ్జెట్లను Flipkart అందిస్తోంది

Santhoshi  | పబ్లిష్ చేయబడింది 23 Mar 2018

ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ కొన్ని గేమింగ్ గాడ్జెట్లలో మంచి ఆఫర్లను అందిస్తోంది. ఈ ప్రోడక్ట్స్ లో  గేమింగ్ మౌస్, హెడ్సెట్, గేమింగ్ మానిటర్ మరియు గేమ్స్ పాడ్ కలవు . మీరు ఈ ఉత్పత్తుల్లో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ ఆఫర్లను మీరు పొందగలరు. డిస్కౌంట్ ఆఫర్లకు అదనంగా, మంచి ఎక్స్చేంజ్ మరియు EMI ఆఫర్లు కూడా కొన్ని ఉత్పత్తుల్లో లభిస్తాయి.

SteelSeries Siberia P100 Wired Headset with Mic

ఈ హెడ్సెట్ యొక్క అసలు ధర రూ 2,999, కానీ 43% ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ తరువాత, ఈ హెడ్సెట్ రూ 1,699 ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ హెడ్సెట్ ని  గేమింగ్ కన్సోల్ లేదా ల్యాప్టాప్ తో  ఉపయోగించవచ్చు. ఇక్కడ నుండి కొనండి.

Acer PMW510 Wired Optical Gaming Mouse

ఈ గేమింగ్ మౌస్ ఫై ఫ్లిప్కార్ట్ 75 శాతం డిస్కౌంట్ తో దీని  ధరను రూ. 9,999 నుంచి రూ. 2,499 కు తగ్గించింది . ఈ వైర్డు మౌస్ 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఇక్కడ నుండి కొనండి.

Samsung 24 inch Curved Full HD LED Backlit Gaming Monitor

శామ్సంగ్ ఈ గేమింగ్ మానిటర్ ధర రూ. 32,000 గా ఉంటుంది. కానీ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ 40% తర్వాత, ఈ మానిటర్ 18,999 రూపాయలకు అందుబాటులో ఉంది. నెలకు రూ .792  EMI లో కూడా ఈ పరికరం కొనవచ్చు. ఇక్కడ నుండి కొనండి.

Logitech Wireless Gamepad F710

Flipkart ఈ గేమ్ పాడ్  ధరపై 32% తగ్గింపును అందిస్తోంది, దీని  తర్వాత ఈ డివైస్ రూ .3,847 కి బదులుగా 2,599 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ గేమ్ పాడ్  Windows XP, Windows Vista మరియు Windows 7 OS కి మద్దతు ఇస్తుంది. ఇక్కడ నుండి కొనండి. 

Microsoft Xbox One S 1 TB with Shadow of War  

ఈ కన్సోల్ ధర రూ. 34,990, కానీ 25% డిస్కౌంట్  తర్వాత 25,990 రూపాయల ధర తో  కొనుగోలు చేయవచ్చు. ఈ డివైస్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో 4000 రూపాయల ఆదా . ఇక్కడ నుండి కొనండి. 

 

logo
Santhoshi

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

We are about leadership — the 9.9 kind Building a leading media company out of India. And, grooming new leaders for this promising industry

DMCA.com Protection Status