ఆఫర్ల వెల్లువతో .. ఫ్లిప్ కార్ట్ “సూపర్ సేల్” ఆగష్టు 25 వ తారీఖు ఒక్కరోజు మాత్రమే త్వరపడండి…

HIGHLIGHTS

అన్ని విభాగాలలో గ్రేట్ డీల్స్ ని ఫ్లిప్ కార్ట్ " సూపర్ సేల్ " ద్వారా అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఎక్స్క్లూజివ్ మెంబెర్స్ కి మాత్రం ఈ రోజునుండే అందుబాటులో వుంది.

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ అన్ని బ్రాండ్స్ యొక్క అన్ని విభాగాలలో గొప్ప తగ్గింపు ఆఫర్స్ తో తన వినియోగదారులను ఆనందపరచనుంది. ఫ్లిప్ కార్ట్ సూపర్ సేల్ గా అందిస్తున్న ఈ ఆఫర్స్ లో టాప్ బ్రాండ్స్ యొక్క మొబైల్స్టీవీ & గృహోపకరణాలుల్యాప్ టాప్స్, బ్లూటూత్ స్పీకర్లు ఇంకా మీ కావాల్సిన అన్ని కూడా చాల తక్కువ ధరకే అందిస్తుంది. ఆగష్టు 25 వ తారిఖున ఈ సూపర్ సేల్ అందుబాటులో ఉండనుంది.

అయితే , ఫ్లిప్ కార్ట్ ఎక్స్క్లూజివ్ మెంబెర్స్ కి మాత్రం ప్రత్యేకంగా ఈ రోజు నుండే ఈ ఆఫర్ కి యాక్సెస్ ని ఇచ్చింది . అంటే ఈ రోజు ఎక్స్క్లూజివ్ మెంబెర్స్ అందరూ కూడా ఈ ఆఫర్ ద్వారా తక్కువ ధరకే వారికీ నచ్చిన వాటిని కొనుక్కోవచ్చనమాట అదీ చాల తక్కువ ధరకే. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫ్లిప్ కార్ట్ ఎక్స్క్లూజివ్ మెంబెర్స్ అయితే త్వరపడండి మీకు కావాల్సినవి అందిపుచ్చుకోండి.

ఆగష్టు 26 వ తేదీన రాఖి పండుగకు మీ కుటుంబ సభ్యులకు గిఫ్ట్ ఇవ్వడానికి ఇది మంచి సదవకాశం. ఎందుకంటే, ఈ ఆఫర్ పండుగకు ఒక రోజు ముందు మీకు అందుబాటులో వుంటుంది గనుక. ఈ సూపర్ సేల్ లో క్లోతింగ్ (బట్టలు),ఫుట్ వేర్ మరియు యాక్సెసెరిస్ లో అత్యధికంగా 30-80% వరకు డిస్కౌంట్ ని ఇచ్చారు మరియు పిల్లల ఆటవస్తువులు మీద 20-50% వరకు మంచి డిస్కౌంట్ మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటుంది.సూపర్ సేల్ కోసం ఇక్కడ Click చేయండి.      

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :