భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న ZEBRONICS పవర్ ఫుల్ Soundbar.!
ఈ రోజు గొప్ప సౌండ్ బార్ డీల్ మీకోసం ఎదురు చూస్తోంది
భారీ డిస్కౌంట్ తో సగం ధరకే ZEBRONICS పవర్ ఫుల్ Soundbar లభిస్తోంది
ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ 5 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది
కొత్త సౌండ్ బార్ ను కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ రోజు గొప్ప సౌండ్ బార్ డీల్ మీకోసం ఎదురు చూస్తోంది. ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి భారీ డిస్కౌంట్ తో సగం ధరకే ZEBRONICS పవర్ ఫుల్ Soundbar లభిస్తోంది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్ తో ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ 5 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే, ఈ ఈ రోజు లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను అందిస్తున్నాను.
SurveyZEBRONICS Soundbar : డీల్
జెబ్రానిక్స్ యొక్క Zeb Sonic BAR 100 సౌండ్ బార్ ఈరోజు 75% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. వాస్తవానికి, ఈ సౌండ్ అబ్రా ను రూ. 7,999 రూపాయల ధరలో జీబ్రానిక్స్ విడుదల చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి సగం ధరకే పొందవచ్చు. ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరకు ఈ సౌండ్ బార్ ను కొనడానికి Buy From Here పైన నొక్కండి.
ZEBRONICS Soundbar : ఫీచర్స్
ఈ జెబ్రానిక్స్ సౌండ్ బార్ కాంపాక్ట్ డిజైన్ తో ఉంటుంది. అయినా కూడా ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 3D Virtual 5.1 సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగిన కాంపాక్ట్ బార్ మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో టోటల్ 120W RMS సౌండ్ అందిస్తుంది. ఇందులో 5.25 ఇంచ్ సబ్ ఉఫర్ మరియు రెండు 3.5 ఇంచ్ స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ RGB LED తో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ సౌండ్ బార్ HDMI ARC, బ్లూటూత్ v5.0, AUX, Type C + Dual 3.5mm ఆడియో పోర్ట్స్ తో వస్తుంది. ఇందులో 4 ప్రీ సెట్ ఎక్వలైజర్ మోడ్స్ ఉంటాయి. అంతేకాదు, BASS మరియు TREBLE లను రిమోట్ సాయంతో యూజర్ కు నచ్చినట్లు సరి చేసుకోవచ్చు.
Also Read: బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చిన iQOO Z9s 5G First Sale రేపు మొదలవుతుంది.!
ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి చెప్పాలంటే 5 వేల కంటే తక్కువ ధరలో ఆల్ రౌండర్ ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్ అవుతుంది. ఈ బార్ గేమింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
