Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈ రోజు అమెజాన్ సేల్ నుంచి చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందిస్తుంది

సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది

Dolby Amtos సౌండ్ టెక్నాలజీ తో సినిమా థియేటర్ ను తలపించే గొప్ప గ్రౌండ్ షేకింగ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ గత సంవత్సరం భారీ అంచనాలతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ అద్భుతమైన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. అమెజాన్ సేల్ నుంచి అందించిన గొప్ప డిస్కౌంట్ కారణంగా ఈ సౌండ్ బార్ ఇంత చవక ధరలో లభిస్తుంది.

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

అమెజాన్ కొత్తగా ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈరోజు జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ 7.1.2 డాల్బి అట్మాస్ సౌండ్ బార్ మోడల్ Juke Bar 9920 పై రూ. 6,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ కేవలం రూ. 26,999 రూపాయల అతి తక్కువ ధరలో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కేవలం రూ. 25,740 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: BSNL Super Offer: పండుగ కోసం 14 రోజుల ఉచిత వ్యాలిడిటీ అందించే ఆఫర్ ప్లాన్ తెచ్చింది.!

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ చాలా సింపుల్ సెటప్ తో వస్తుంది. కానీ శక్తివంతమైన మరియు గొప్ప సరౌండ్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ 7.1.2 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ ఏకంగా 9 స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇందులో పైన 4 అప్ ఫైరింగ్ స్పీకర్లు, ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు సైడ్ లో రెండు స్పీకర్లు ఉంటాయి. ఈ సెటప్ తో ఇది ఇంటి మొత్తాన్ని సౌండ్ తో నింపేస్తుంది. ఇది కాకుండా ఇంటిని షేక్ చేసే 12 ఇంచ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా కూడా ఈ సౌండ్ బార్ తో వస్తుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో డాల్బీ అట్మాస్ మరియు ZEB – Acoustics Max మల్టీ డైమెన్షనల్ సౌండ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన 900W సౌండ్ అవుట్ పుట్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ ను తలపించే గొప్ప గ్రౌండ్ షేకింగ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI (ARC) , USB , AUX, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :