జెబ్రోనిక్స్ 5.2 Dolby Soundbar అమెజాన్ GFF Sale నుంచి చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

జెబ్రోనిక్స్ 5.2 Dolby Soundbar అమెజాన్ GFF Sale నుంచి చవక ధరలో లభిస్తోంది

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది

GFF Sale ఈరోజు కూడా గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది

జెబ్రోనిక్స్ 5.2 Dolby Soundbar అమెజాన్ GFF Sale నుంచి చవక ధరలో లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది మరియు ఈరోజు కూడా గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. జబర్దస్త్ సౌండ్ తో ఇంటిని షేక్ చేసే 5.2 Dolby Soundbar డీల్ చూస్తున్న వారిలో మీరు కూడా ఉంటే ఈరోజు అమెజాన్ అందించిన ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది.

GFF Sale 5.2 Dolby Soundbar : ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది మరియు ఈరోజు కూడా బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈరోజు సేల్ నుసి ఈ బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో అందుబాటులో వుంది. అదేమిటంటే, జెబ్రోనిక్స్ యొక్క డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ Juke bar 9550 pro ఈరోజు ఈ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 78% భారీ డిస్కౌంట్ తో ఈరోజు అమెజాన్ నుంచి రూ. 13,999 రూపాయల ధరలో లభిస్తుంది.

పైన తెలిపిన డిస్కౌంట్ ఆఫర్ తో పాటు ఈ సౌండ్ బార్ పై రూ. 1,399 రూపాయల SBI కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,600 ఆఫర్ ధరకే అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. Buy From Here

Also Read: లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై ఫ్లిప్ కార్ట్ Freedom Sale ధమాకా ఆఫర్ అందుకోండి.!

జెబ్రోనిక్స్ 5.2 Dolby Soundbar : ఫీచర్లు

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్స్ తో కంప్లీట్ ప్యాకేజీ గా వస్తుంది. ఈ ఔను అబ్రా టోటల్ 625W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి వైర్లు గొడవ ఉండదు మరియు సింపుల్ గా సెటప్ చేసుకోవచ్చు.

ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా, ఈ సౌండ్ బార్ HDMI ARC, AUX, USB (32 జీబీ సపోర్ట్) , ఆప్టికల్ మరియు లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ అమెజాన్ లో 4.0 స్టార్ యూజర్ రేటింగ్ అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :