లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై ఫ్లిప్ కార్ట్ Freedom Sale ధమాకా ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ Freedom Sale ఈరోజు నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది

ఈ సేల్ మొదటి రోజు భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లు కూడా ఫ్లిప్ కార్ట్ చాలా ప్రొడక్ట్స్ పై అందించింది

లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు చాలా చవక ధరలో లభిస్తోంది

లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై ఫ్లిప్ కార్ట్ Freedom Sale ధమాకా ఆఫర్ అందుకోండి.!

ఫ్లిప్ కార్ట్ Freedom Sale ఈరోజు నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ మొదటి రోజు భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లు కూడా ఫ్లిప్ కార్ట్ చాలా ప్రొడక్ట్స్ పై అందించింది. ఇందులో భాగంగా బిగ్ స్మార్ట్ టీవీ డీల్ కోసం చేసే వారికి కూడా గొప్ప డీల్ ఈరోజు అందించింది. ఫ్లిప్ కార్ట్ డీల్స్ అందుకున్న ఒక లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు చాలా చవక ధరలో లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Freedom Sale QLED Smart Tv : డీల్

ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి realme TechLife లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 59% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 28,999 ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల ICICI క్రెడిట్ కార్డ్ అండ్ BOBCARD EMI అప్షన్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 27,499 రూపాయల ధరలో లభిస్తుంది.

realme TechLife QLED Smart Tv : ఫీచర్లు

ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ ను 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Ai పిక్చర్ ఆప్టిమైజేషన్ / పిక్చర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ స్మార్ట్ టీవీ HDR 10 మరియు డాల్బీ విజన్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్, 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Freedom Sale QLED Smart Tv

ఈ టీవీ గూగుల్ టీవీ 5.0 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ వస్తుంది మరియు ఇంటికి డెకరేషన్ గా కనిపిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, AV ఇన్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ గేమింగ్ మోడ్ లో MEMC టెక్నాలజీ సపోర్ట్ తో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: BSNL Azadi Ka Plan: ఆగస్టు 15 కానుకగా 1 రూపాయికే 30 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ లాంచ్.!

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ రేటింగ్ విషయానికి వస్తే, ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి ఈ టీవీ 4.1 స్టార్ రేటింగ్ అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo