అండర్ రూ. 1000 బెస్ట్ TWS Earbuds కోసం చూస్తుంటే, మీ కోసమే ఈ బెస్ట్ డీల్స్.!
మీ స్మార్ట్ ఫోన్ కోసం అండర్ రూ. 1000 బెస్ట్ TWS Earbuds డీల్స్
వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ బడ్స్ డీల్స్
బెస్ట్ బడ్స్ డీల్స్ కోసం వెతుకుతున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ డీల్స్ పరిశీలించండి
మీ స్మార్ట్ ఫోన్ కోసం అండర్ రూ. 1000 బెస్ట్ TWS Earbuds కోసం చూస్తుంటే, ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ మీకోసం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ బడ్స్ డీల్స్ లో మంచి డిస్కౌంట్ తో చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన మూడు బడ్స్ డీల్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ బడ్స్ డీల్స్ కోసం వెతుకుతున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ డీల్స్ ను ఒకసారి పరిశీలించండి.
Surveyఏమిటా TWS Earbuds డీల్స్?
ఈరోజు అమెజాన్ నుంచి ఈ బేస్డ్ రాళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బోల్ట్ ఆస్ట్రో నియో, ట్రూక్ మెగా 10 మరియు బోట్ ఎయిర్ డోప్స్ 300 మూడు బడ్స్ ఉన్నాయి. ఈ బడ్స్ ప్రైస్ మరియు ఫీచర్లు ఈ క్రింద చూడవచ్చు.

Boult Astra Neo
బోల్ట్ లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ నుంచి 69% డిస్కౌంట్ రూ. 1,099 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ బడ్స్ చూడటానికి సరికొత్త డిఫరెంట్ లుక్స్ లో ఉంటుంది. ఇందులో, 70H గంటల లాంగ్ ప్లే టైమ్ అందించే బ్యాటరీ, IPX5 వాటర్ రెసిస్టెంట్, 13mm స్పీకర్, Zen ENC, బ్లూటూత్ 5.4 మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. Buy From Here
truke Mega 10
ట్రూక్ యొక్క ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ నుంచి 71% భారీ డిస్కౌంట్ ఈరోజు కేవలం రూ. 1,299 ధరకే లభిస్తుంది. ఈ బడ్స్ 24 బిట్ లాస్ లెస్ స్పెషీయల్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ 70 ప్లే టైమ్ అందించే బ్యాటరీ, డ్యూయల్ పెయిరింగ్, క్వాడ్ మైక్ ENC ఫీచర్ మరియు IPX5 స్ప్లాష్ అండ్ స్వేట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ బడ్స్ 13mm టైటానియం డ్రైవర్స్ తో గొప్ప సౌండ్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.4 తో మంచి కనెక్టివిటీ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Infinix Smart 10 ఫోన్ చవక ధరలో 4 ఇయర్ ల్యాగ్ ఫ్రీ ఫోన్ గా లాంచ్ అయ్యింది.!
boAt Airdopes 300
ఈ బోట్ బడ్స్ అమెజాన్ నుంచి ఈరోజు 78% గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 1,399 ధరకే లభిస్తుంది. ఈ బోట్ బడ్స్ 4 మైక్ AI ENx తో మంచి కాలింగ్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ తో గొప్ప కనెక్టివిటీ అందిస్తుంది. ఈ బడ్స్ సినిమాటిక్ స్పెషీయల్ ఆడియో అందిస్తుందని బోట్ చెబుతోంది. ఇది కాకుండా ఇందులో 50 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ, IPX4 స్ప్లాష్ రెసిస్టెంట్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Buy From Here
ఈ మూడు బడ్స్ కూడా అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి 4 స్టార్ కంటే ఎక్కువ రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకున్నాయి.