అతి తక్కువ ధరలో లభించే Dolby Atmos సపోర్ట్ సౌండ్ బార్స్ కోసం వెతుకుతున్నారా.!

HIGHLIGHTS

అతి తక్కువ ధరలో లభించే Dolby Atmos సపోర్ట్ సౌండ్ బార్స్

ఇంటిని సినిమా హల్ గా మార్చగలిగే సత్తా ఉన్న పవర్ ఫుల్ సౌండ్ బార్

Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వచ్చే చీప్ అండ్ బెస్ట్ సౌండ్ బార్స్

అతి తక్కువ ధరలో లభించే Dolby Atmos సపోర్ట్ సౌండ్ బార్స్ కోసం వెతుకుతున్నారా.!

అతి తక్కువ ధరలో లభించే Dolby Atmos సపోర్ట్ సౌండ్ బార్స్ కోసం వెతుకుతున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. మంచి క్వాలిటీ మ్యూజిక్ మరియు ఇంటిని సినిమా హల్ గా మార్చగలిగే సత్తా ఉన్న పవర్ ఫుల్ సౌండ్ బార్ అదీకూడా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వచ్చే చీప్ అండ్ బెస్ట్ సౌండ్ బార్స్ పైన ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. ZEBRONICS Juke BAR 3850 Pro

ధర : రూ. 8,598  

ప్రముఖ ఆడియో జీబ్రానిక్స్ అతితక్కువ ధరలో Dolby Atmos సపోర్ట్ కలిగిన సౌండ్ బార్స్ ని అఫర్ చేస్తున్న కంపెనీగా నిలుస్తుంది. జీబ్రానిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ నాలుగు ఫ్రెంట్ స్పీకర్లు మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 4K HDR కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ USB, AUX, Optical, 3 HDMI పోర్ట్ లను కలిగి వుంటుంది. దీనితో సెపరేట్ సబ్ ఉఫర్ లేకపోవడం వెలితిగా చెప్పవచ్చు. కానీ, మీ బెడ్ లేదా చిన్న సైజు హల్ కి సరిపోతుంది. Buy From Here

2. Zebronics ZEB-JUKE BAR 9700 PRO

ధర : రూ. 11,498

జీబ్రానిక్స్ యొక్క ఈ Dolby Atmos సౌండ్ బార్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ మరియు సౌండ్ బార్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా USB, AUX, Optical, 3 HDMI మరియు 4K HDR సప్పర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మీడియం సైజు హల్ ను సైతం షేక్ చెయ్యగల సౌండ్ అందించ గలదు. ఇది టోటల్ 450W పవర్ ఫుల్ సౌండ్ తో వస్తుంది. Buy From Here 

3. boAt Aavante Bar 4000DA 

ధర : రూ. 12,999

బోట్ అందించిన ఈ బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ మరియు బార్ తో వస్తుంది. ఈ బాట్ సౌండ్ బార్ Dolby Atmos 3D సౌండ్ టెక్నలాజితో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ సన్నని డిజైన్ మరియు బోట్ సిగ్నేచర్ సౌండ్ తో ఆకట్టుకుంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ చిన్న మరియు మీడియం హల్ కి సరిపోతుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo