TWS Buds: ఈరోజు రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ పై ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్

ఈరోజు లభిస్తున్న ఇయర్ బడ్స్ డీల్ లను చుడనున్నాము

ఈరోజు ఫ్లిప్ కార్ట్ చాలా ఇయర్ బడ్స్ పైన మంచి ఆఫర్లు అందిస్తోంది

TWS Buds: ఈరోజు రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ పై ఒక లుక్కేయండి.!

TWS Buds: రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ రోజు మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. గొప్ప సౌండ్ మరియు మంచి ఫీచర్లతో మార్కెట్లో విడుదలై మంచి డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్న ఈరోజు లభిస్తున్న ఇయర్ బడ్స్ డీల్ లను చుడనున్నాము. ఈ బడ్జెట్ లో కొత్త బడ్స్ కొనాలని చూస్తున్న వారిలో మీరు ఉన్నట్లయితే, ఈరోజు మేము అందిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ను ఒకసారి పరిశీలించండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TWS Buds: డీల్స్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ చాలా ఇయర్ బడ్స్ పైన మంచి ఆఫర్లు అందిస్తోంది. అందులో మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ డీల్ ను ఇక్కడ అందిస్తున్నాను.

TWS Buds Deals
TWS Buds Deals

boAt Airdopes 161/163

ఆఫర్ ధర: రూ. 999

ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ బోట్ అందించిన ఈ ఇయర్ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 59% డిస్కౌంట్ తో రూ. 999 ధరకు లభిస్తోంది. ఈ బోట్ బడ్స్ ASAP చారి సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 40 గంటల ప్లే టైం అందిస్తుంది. ఈ బడ్స్ బోట్ సిగ్నేచర్ సౌండ్ మరియు IPX5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Also Read: Lava Blaze X స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన లావా.. ఫోన్ ఎలా ఉందంటే.!

Boult Airbass Z35

ఆఫర్ ధర: రూ. 899

ఈ బౌల్ట్ ఎయిర్ బాస్ ఇయర్ బడ్స్ ఈరోజు ఏకంగా 70% డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 899 ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ ENC mic, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది మరియు బూమ్ X టెక్ తో సూపర్ BASS సౌండ్ అందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ IPX5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

truke Buds S2 Lite

ఆఫర్ ధర: రూ. 999

ఈ ట్రూక్ ఇయర్ బడ్స్ క్వాడ్ మైక్ ENC సపోర్ట్ తో వస్తుంది మరియు 10mm టైటానియం స్పీకర్ లతో వస్తుంది. ఈ బడ్స్ 55ms అల్ట్రా లో లెటెన్సీ, BT 5.1, IPX4 రేటింగ్ తో వస్తుంది మరియు టోటల్ 48 గంటల ప్లే టైం అందిస్తుంది. ఈ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 66% డిస్కౌంట్ తో రూ. 999 ధరకు లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo